నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 


🌞🍀🌞🍀🌞🍀🌞🍀🌞🍀🌞


🕉


పంచాంగము 🌗 13.01.2021


విక్రమ సంవత్సరం: 2077 ప్రమాది


శక సంవత్సరం: 1942 శార్వరి


ఆయనం: దక్షిణాయణం


ఋతువు: హేమంత


మాసం: మార్గశిర


పక్షం: కృష్ణ-బహుళ


తిథి: అమావాశ్య ఉ.10:54 వరకు

తదుపరి శుక్ల పాడ్యమి

 

వారం: బుధవారం-సౌమ్యవాసరే

 

నక్షత్రం: పూర్వాషాఢ ఉ.07:08 వరకు

తదుపరి ఉత్తరాషాఢ రా.తె. 06:17 వరకు 

తదుపరి శ్రవణం


యోగం: హర్షణ రా.01:26 వరకు

తదుపరి వజ్ర

 

కరణం: నాగవ ఉ.10:36 వరకు

తదుపరి కింస్తుఘ్న రా.09:32 వరకు

తదుపరి 


వర్జ్యం: ప.02:51 - 04:24 వరకు


దుర్ముహూర్తం: ప‌.12:02 - 12:47


రాహు కాలం: ప.12:24 - 01:48


గుళిక కాలం: ఉ.11:00 - 12:24


యమ గండం: ఉ.08:13 - 09:36

 

అభిజిత్ : 12:02 - 12:46


సూర్యోదయం: 06:49


సూర్యాస్తమయం: 06:00


చంద్రోదయం: ఉ‌.06:51


చంద్రాస్తమయం: రా.06:12


సూర్య సంచార రాశి: ధనుస్సు


చంద్ర సంచార రాశి: ధనుస్సు


దిశ శూల: ఉత్తరం


చంద్ర నివాసం: తూర్పు


🌑 మార్గశిర అమావాస్య 🌑


🚩 శ్రీవిద్యాఘన సరస్వతి ఆరాధన🚩


🪴 ధనుర్మాసవ్రత సమాప్తి 🪴


🚩 శ్రీ విఠ్ఠలదాస పుణ్యతిథి 🚩


🔥 భోగి 🔥


🚩 శ్రీచంద్రశేఖర సరస్వతి పుణ్యతిథి 🚩


💦 తైలాభ్యంగము 💦


🌾 పావఘడ యాత్ర 🌾


💧 విష్ణు పంచకోపవాసము 💧


🚩 శ్రీ జితామిత్రతీర్థ పుణ్యతిథి🚩


🎊 తిరుపతి శ్రీ గోవిందరాజస్వామి

సన్నిదౌ అధ్యయనోత్సవారంభం 🎊


🔯


🌞🍀🌞🍀🌞🍀🌞🍀🌞🍀🌞


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_13, జనవరి , 2021_*                *_సౌమ్య వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చక్కటి ప్రణాళికతో పనిచేస్తే సంకల్పం సిద్ధిస్తుంది. నిరంతర సాధనతో పరిపూర్ణత చేకూరుతుంది. అభివృద్ధికి సంబంధించిన అంశాల్లో ప్రత్యేక శ్రద్ధ అవసరం. నిబద్ధతతో ముందుకు సాగితే అనుకున్నది సాధిస్తారు. మీ పరిధిని దృష్టిలో ఉంచుకుని ముందుకు సాగాలి. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యకార్యాల్లో కుటుంబ సహకారం తప్పనిసరిగా తీసుకోవాలి. కొన్ని సందర్భాల్లో ఎదుటి వారు అపార్థం చేసుకునే ప్రమాదముంది. ప్రశాంతంగా ఉంటే అన్నీ సర్దుకుంటాయి. దురాశ, అత్యాశలను త్యజించాలి.   ఖర్చులను తగ్గించుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తగా ఉండాలి. *_ఇష్టదేవతా ధ్యానం మేలు చేస్తుంది_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ధనాగమనసిద్ధి ఉంది. సొంతింటి వ్యవహారంలో ముందడుగు పడుతుంది. బంధుమిత్రులను కలుస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం చదవడం మంచిది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుందిస్వస్థాన ప్రాప్తి సూచనలు ఉన్నాయి. స్థిరనిర్ణయాలతో చేసే పనులు ఫలిస్తాయి. *_దుర్గాస్తుతిని పఠిస్తే బాగుంటుంది._*

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

సంతోషకరమైన వార్త వింటారు. ఆత్మీయులు ప్రేమాభిమానాలు కురిపిస్తారు. సానుకూల పరిస్థితులు ఏర్పడతాయి. ధనలాభం సూచితం. వివాదాల్లో తలదూర్చకండి. *_సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దర్శనం శ్రేయోదాయకం._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు వినోదకార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్నివృథా చేయకండి. *_ఈశ్వర దర్శనం మంచిది._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం_* .

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ఈరోజు

మీ మీ రంగాలలో పరిస్థితులు క్రమక్రమంగా మీకు అనుకూలంగా ఏర్పడతాయి. ఏ పనితలపెట్టినా ఇట్టే పూర్తి చేస్తారు. సంకల్పం సిద్ధిస్తుంది. మిత్రబలం పెరుగుతుంది. కుటుంబ సభ్యులకు మేలైన కాలం. *_దైవారాధన మానవద్దు_* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది_* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి. ఒత్తిడి పెరగకుండా ముందు జాగ్రత్తతో వ్యవహరించాలి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. అనవసర ఖర్చులకు అడ్డుకట్ట వేయాలి. *_సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది_* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తి చేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. *_విష్ణు నామస్మరణ ఉత్తమం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరం అవుతాయి. సకాలంలో ఆదుకునేవారు ఉన్నారు. *_శివారాధన చేయడం మంచిది._* 

🏺🏺🏺🏺🏺🏺?


🦈 *_మీనం_*

 ఈరోజు

మీ మీ రంగాల్లో శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. *_ఆదిత్యహృదయం చదవడం_* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు