నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 🌹  🌹  ॐ  卐  ॐ  🌹  🌹

🙏 ఓం శ్రీ గురుభ్యోనమః 🙏

   🌞 జనవరి 3, 2021 🌝

శ్రీ శార్వరి నామ సంవత్సరం

దక్షిణాయణం

హేమంత ఋతువు

మార్గశిర మాసం

బహుళ పక్షం

తిధి: చవితి ఉ8.04

తదుపరి పంచమి

వారం: ఆదివారం

(భానువాసరే)

నక్షత్రం: మఖ రా8.00

తదుపరి పుబ్బ

యోగం: ప్రీతి ఉ10.48

తదుపరి ఆయుష్మాన్

కరణం: బాలువ ఉ8.04

తదుపరి కౌలువ రా7.25

ఆ తదుపరి తైతుల

వర్జ్యం: ఉ8.13 - 9.47

&

తె.వ3.43 - 5.15

దుర్ముహూర్తం: సా4.06 - 4.50

అమృతకాలం: సా5.38 - 7.12

రాహుకాలం: సా4.30 - 6.00

యమగండం: మ12.00 - 1.30

సూర్యరాశి: ధనుస్సు

చంద్రరాశి: సింహం

సూర్యోదయం: 6.36

సూర్యాస్తమయం: 5.34

           లోకాః సమస్తాః

           సుఖినోభవంతు

  సర్వే జనాః సుఖినోభవంతు

   🌞🌞🌞🙏🌞🌞🌞

   🕉🕉 శుభమస్తు 🕉🕉

[05:55, 1/3/2021] Aifa Subbara0: 🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞

🕉

పంచాంగము 🌗 03.01.2021

విక్రమ సంవత్సరం: 2077 ప్రమాది

శక సంవత్సరం: 1942 శార్వరి

ఆయనం: దక్షిణాయణం

ఋతువు: హేమంత

మాసం: మార్గశిర

పక్షం: కృష్ణ-బహుళ

తిథి: చవితి ఉ.08:19 వరకు

తదుపరి పంచమి

వారం: ఆదివారం-భానువాసరే

నక్షత్రం: మఘ రా.08:18 వరకు

తదుపరి పూర్వ ఫల్గుణి

యోగం: ప్రీతి ఉ.10:53 వరకు

తదుపరి ఆయుష్మాన్

కరణం: బాలవ ఉ.08:09 వరకు

తదుపరి కౌలవ రా.07:30 వరకు

తదుపరి తైతుల

వర్జ్యం: ఉ.08:34 - 10:08 వరకు

మరియు రా.తె.04:01 - 05:33 వరకు

దుర్ముహూర్తం: సా.04:25 - 05:09

రాహు కాలం: సా.04:30 - 05:54

గుళిక కాలం: ప.03:07 - 04:30

యమ గండం: ప.12:20 - 01:44

అభిజిత్ : 11:58 - 12:42

సూర్యోదయం: 06:46

సూర్యాస్తమయం: 05:54

చంద్రోదయం: రా.09:54

చంద్రాస్తమయం: ఉ.10:06

సూర్య సంచార రాశి: ధనుస్సు

చంద్ర సంచార రాశి: సింహం

దిశ శూల: పశ్చిమం

చంద్ర నివాసం: తూర్పు

🚩 శ్రీమద్అక్షోభ్యతీర్థ పుణ్యతిథి 🚩

🔯

🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞🌷🌞

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_03, జనవరి , 2021_*                *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

చేపట్టే పనుల్లో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. హుషారుగా పనిచేసి ఒత్తిడిని జయిస్తారు. గత కొంతకాలంగా ఇబ్బంది పెడుతున్న ఒక సమస్యకు పరిష్కారమార్గం దొరుకుతుంది. *_సూర్యాష్టకం చదివితే శుభప్రదం_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

వృత్తి, ఉద్యోగాల్లో మిశ్రమ వాతావరణం ఉంటుంది. కాలాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి. అంతా మంచి జరుగుతుంది. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఇష్టదేవతా సందర్శనం ఉత్తమం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఇష్టకార్య సిద్ధి ఉంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకున్నది సాధిస్తారు. అధికారుల సహకారం ఉంటుంది. మానసికంగా దృఢంగా ఉంటారు. *_శివుని ఆరాధన చేస్తే  మంచిది_* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఇష్టకార్యసిద్ధి ఉంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. సమాజంలో మంచి పేరు ప్రతిష్టలు సంపాదిస్తారు. *_ఇష్టదేవత స్తోత్రాలు చదవితే శుభదాయకం._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఉద్యోగంలో ఉన్నతస్థితికి చేరతారు. వ్యాపారంలో లాభాల బాట పడతారు. ఒత్తిడిని అధిగమిస్తారు. కాలాన్ని సద్వినియోగం చేసుకుంటారు. బుద్ధిబలం చురుగ్గా పనిచేస్తుంది. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. *_శివారాధన శక్తినిస్తుంది_*  

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టే పనుల్లో పట్టుదల అవసరం. కుటుంబ సభ్యులతో అభిప్రాయ భేదాలు వచ్చే సూచనలున్నాయి. ఎవ్వరితోనూ వాదోపవాదాలు చేయకండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయవద్దు.  *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం._*  

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో శుభ ఫలితాలున్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణవ అనుకూలంగా ఉంటుంది. బంధుమిత్రుల ఆదరణ లభిస్తుంది. *_దైవారాధన మానవద్దుఅవసరానికి ఆర్థిక సహకారం లభిస్తుంది._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ధర్మ సిద్ధి ఉంది. కొన్ని కీలక వ్యవహారాలను కుటుంబ సభ్యులతో చర్చించి నిర్ణయాలు తీసుకుంటారు. తెలివితేటలతో ఆలోచించి ముఖ్యమైన పనులను పూర్తి చేయగలుగుతారు. చర్చలు మీకు లాభిస్తాయి. *_ప్రసన్నాంజనేయ స్తోత్రం పారాయణ చేయాలి._*  .

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారులతో జాగ్రత్తగా ప్రవర్తించాలి. *_శివ స్తోత్రం పఠిస్తే మంచిది._*  

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ముఖ్య వ్యవహారాల్లో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నచ్చినవారితో ఆనందాన్ని పంచుకుంటారు. అధికారులతో అప్రమత్తంగా ఉండాలి. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_దుర్గా స్తోత్రం పఠిస్తే ఉత్తమం._*  

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. *_కనకధారాస్తవము పఠించాలి_* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

గొప్ప శుభకాలం నడుస్తోంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలున్నాయి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు