పోకల పలుకులు
“అహంకారం , గర్వం మరియు పొగరు అనేవి నా దృష్టిలో చాలా ఖరీదైనవి. కావున వాటిని కొనుక్కొనే స్తోమత నాకు లేదు, అందుకే, చవగ్గా దొరికే చిరునవ్వు ,ప్రేమ మరియు , ఆప్యాయత అనే వాటితోనే సరిపెట్టుకొంటున్నా . అంతేకాదు,- ఇతరులకు కూడా అవే పంచి పెడుతుా ఆనందంగా ఉంటున్నాను”
pokala mantra
“Treating others with Respect costs Nothing.But, Earns you Everything”
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి