నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతో

 

🌻🌻

     *🌼25-01-2021🌼*

___________________ __

🌳🌹🌻శ్రీ శివ స్తుతి🌻🌹🌳

        ☘ శివ స్తుతి☘

శ్లో || వందేశంభుం ఉమాపతిం సుర

గురుం,

వందే జగత్కారణం,

వందే పన్నగభూషణం మృగధరం,

వందే పశూనాం పతిం,

వందే సూర్య శశాంక వహ్ని నయనం,

వందే ముకుంద ప్రియం,

వందే భక్త జనాశ్రయం చ,

వరదం వందే శివం శంకరం.🙏🏿


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం

🌼స్వస్తి శ్రీ శార్వరినామ సంవత్సరం

🌼 ఉత్తరాయణం,హేమంతఋతువు .

🌼 పుష్యమాసం.

🌼సౌరమానం:మకరమాసం ,తైనెల12వతేది.

       *🏐పంచాంగం🏐*

*🏐తిథి*:ద్వాదశి రా12:24

తదుపరి త్రయోదశి.

*🏐నక్షత్రం*:మృగశిర రా01:54,

తదుపరి ఆరుద్ర.

*🏐యోగం*: ఐన్ద్రం రా10:26,

 తదుపరి వైధృతి.

*🏐కరణం*: బవ ప11:45,

తదుపరి బాలువ రా12:24,

తదుపరి కౌలువ.

*🏐వారం*:సోమవారము

🌞సూర్యోదయం ఉ06:40:11

🌞సూర్యాస్తమయం 18:08:01

🌞పగటి వ్యవధి 11:27:50

🌚రాత్రి వ్యవధి 12:32:07

🌙చంద్రోదయం 15:06:58

🌙చంద్రాస్తమయం 28:23:59*

🌞సూర్యుడు:శ్రవణం

🌙చంద్రుడు:మృగశిర

  *⭐నక్షత్ర పాదవిభజన⭐*

మృగశిర2పాదం"వో ''ప 01:01

మృగశిర3పాదం"కా"రా07:29

మృగశిర4పాదం"కీ"రా01:54

🌼వర్జ్యం:ఉపూ05గం12నినుండి 06గం56ని లవరకు.

🌼అమృతకాలం:సా04గం01నిలనుండి  05గం43ని లవరకు.

🌼దుర్ముహూర్తం :-ప12గం//48ని//లనుండి 01గం//33ని//లవరకు.

తిరిగి03గం//04ని// ల నుండి 03గం//49ని//ల వరకు.

   *🌼లగ్న&గ్రహస్థితి🌼*

*🐊మకరం*:రవి,బుధ,గురు,శని,ఉ07గం54ని 

*🍯కుంభం*:ప09గం36ని

*🐟మీనం*:ప11గం15ని

*🐐మేషం*:కుజ,ప01గం02ని

*🐂వృషభం*:చంద్ర,రాహు,ప03గం04ని

*👩‍❤‍💋‍👩మిథునం*: సా05గం16

*🦀కటకం*:రా07గం27ని

*🦁సింహం*:రా09గం31

*🧛‍♀కన్య*=రా11గం33ని

*⚖తులా*:రా01గం40ని

*🦂వృశ్చికం*:కేతు,రాతె03గం53ని 

*🏹ధనుస్సు*:శుక్ర,రాతె06గం00ని

🌻నేత్రం:01జీవం:0.

🌻యోగిని:ఉత్తరం.

🌻గురుస్థితి:మూఢం 10-02-2021  వరకు.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐దినస్థితి:అమృతయోగం రా01గం54ని ల వరకు,తదుపరి సిద్ధయోగం.

           *🌼సోమవారం🌼*

🌼రాహుకాలం:ప07గం||30 ని॥నుండి09గంllల వరకు,

🌼యమగండం:ప10గం||30 ని॥నుండి12గంllల వరకు,

🌼గుళికకాలం:మ1గం||30ని॥లనుండి3గం|lవరకు.

🌼వారశూల:తూర్పుదోషం

(పరిహారం)పెరుగు.దక్షిణం శుభఫలితం.

🌼🌼 శుభ హోరలు🌼🌼

పగలు                  రాత్రి

6-7 చంద్ర        6-7 శుక్ర

8-9 గురు        8-9 చంద్ర

11-12 శుక్ర    10-11 గురు

1-2 చంద్ర         1-2 శుక్ర

3-4 గురు         3-4 చంద్ర

- - - - - - -          5-6 గురు

         🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - చంద్ర| రా - శుక్ర

7⃣ -8⃣ ఉ - శని| రా - బుధ

8⃣ -9⃣ ఉ - గురు| రా - చంద్ర

9⃣ -🔟 ఉ - కుజ | రా - శని

🔟 -⏸ ఉ - సూర్య| రా - గురు

⏸ - 12ఉ - శుక్ర| రా - కుజ

12 -1⃣మ - బుధ| రా - శని

1⃣ -2⃣మ - చంద్ర| రా - గురు

2⃣ -3⃣మ - శని| రా - కుజ

3⃣_4⃣మ - గురు| తె-, సూర్య,

4⃣ -5⃣మ - కుజ| తె- శుక్ర

5⃣_6⃣సా - సూర్య | తె- బుధ

🌼చంద్ర,గురు,శుక్ర హోరలుశుభం

🌼 బుధ,కుజహోరలు మధ్యమం

🌼 సూర్య,శనిహోరలు అధమం

        *🌼విశేషం:🌼*

🌼1.అభిజత్లగ్నం:మేషలగ్నం ప11గం||15ని IIలనుండి 01గం||02ని॥ల వరకు.

🌼2.గోధూళిలగ్నం:సా 5గolIలనుండి 5గం॥45నిlIలవరకు.

🌼3. శ్రాద్దతిథి:పుష్య శుద్ధ ద్వాదశి.

        *"10సం లోపు పిల్లలను,60సం పైబడిన పెద్దవారిని ఇంట్లోనే ఉంచి కరోనావైరస్ బారి నుండి కాపాడుకుందాము"🙏*

దినసరి రాశి ఫలాలు

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_25, జనవరి , 2021_*                *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

సమయానుకూలంగా ముందుకు సాగండి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక ముఖ్యమైన విషయమై అధికారులను కలుస్తారు. సమాజంలో మంచిపేరు సంపాదిస్తారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. *_లక్ష్మీ సందర్శనం ఉత్తమం._*  

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

చిత్త శుద్ధితో పనులను ప్రారంభిస్తారు. ధర్మ కార్యాలను చేపడతారు. మీ పరిధిని దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. తరుచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. అవసరానికి సహాయం చేసేవారుంటారు. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

స్థిర నిర్ణయాలతో అనుకున్నది దక్కుతుంది. ప్రశాంతమైన వాతావరణం నెలకొంటుంది. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_సూర్య ఆరాధన చేస్తే మంచిది_* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

మొదలుపెట్టిన పనులలో ఆటంకాలను అధికమిస్తారు.  మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. కుటుంబసభ్యులతో ఒక శుభవార్తను పంచుకుంటారు. *_శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

సంకల్పాలు నెరవేరుతాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు.  తోటి వారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. ప్రయాణాల్లో తగు జాగ్రత్తలు అవసరం. *_ఇష్టదైవ ఆరాధన శుభప్రదం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

చేపట్టే పనుల్లో అనుకూలత ఏర్పడుతుంది. ప్రశాంతమైన జీవితాన్ని గడుపుతారు. వ్యాపార యోగాలు అనుకూలంగా ఉన్నాయి. భోజన సౌఖ్యం ఉంది.  *_శ్రీనివాసుని సందర్శనం శక్తినిస్తుంది._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన కార్యక్రమాలలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. బుద్ధిబలంతో విజయాన్ని సాధిస్తారు. కుటుంబ సహకారం ఉంది. దైవబలం రక్షిస్తోంది. *_ఇష్టదైవ సందర్శనం శుభప్రదం._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

అభివృద్ధికి  సంబంధించిన శుభవార్త వింటారు. చేపట్టిన పనులను ప్రణాళికాబద్దంగా పూర్తిచేయగలుగుతారు. ఎవ్వరితోనూ విభేదించకండి. సామరస్యంగా ముందుకు సాగితే మంచిది. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభప్రదం._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ఉద్యోగంలో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. కుటుంబ సమస్యలు ఇబ్బంది పెడతాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది. *_ఇష్టదేవతా సందర్శనం శుభప్రదం._* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. కీలక సందర్భాల్లో బంధుజన సహకారం తీసుకోవడం మంచిది. అనవసర ఖర్చలు వస్తాయి. నిర్ణయాలలో స్థిరత్వం ఉండదు. *_ఇష్టదేవతా స్తోత్రం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి_* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

మొదలుపెట్టిన  పనులు వెంటనే సిద్ధిస్తాయి. ఇస్టులతో కాలాన్ని గడుపుతారు.  ముఖ్య వ్యవహారాల్లో ఆచితూచి మాటాడాల్సి ఉంటుంది. నూతన వస్తుప్రాప్తి కలదు. *_గణపతి సందర్శనం  మంచినిస్తుంది._* 

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

పట్టుదలతో చేసే పనులు సత్ఫలితాలనిస్తాయి. ప్రయత్నాలు ఫలిస్తాయి ఆర్థికంగా నిలదొక్కుకుంటారు. ఒక శుభవార్తను వింటారు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఇష్టదేవత స్తుతి శుభాన్నిస్తుంది_* .

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు