నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_17, జనవరి , 2021_*                *_భాను వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

కుటుంబ సభ్యులతో ఆనందాన్ని పంచుకుంటారు. ఆర్థిక ఫలితాలు అనుకూలంగా ఉంటాయి. సకాలంలో బుద్ధిబలం బాగా పనిచేస్తుంది. ఒక విషయంలో అందరినీ ఆకట్టుకుంటారు. *_గణపతి ధ్యానం మంచిది_*   

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ఈరోజు

ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు. బంధుప్రీతి ఉంది. వస్త్ర ధాన్యా లాభాలు ఉన్నాయి. *_దుర్గాస్తుతి చదివితే బాగుంటుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

గతంలో నిర్లక్ష్యం చేసిన కొన్ని అంశాలు ఇబ్బంది పెడతాయి. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కలహ సూచన ఉంది. *_గోసేవ చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు_* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. మొహమాటం వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. ఆహార నియమాలను పాటించాలి. *_వేంకటేశ్వర స్వామిని దర్శించడం మంచిది._*  

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తి చేయగలుగుతారు. *_ప్రసన్నాంజనేయ సోత్రం పారాయణ చేయాలి_* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ప్రయత్నాలు ఫలిస్తాయి.  మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థంగా నిర్వర్తిస్తారు. ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బంది కలిగించవు. ప్రయాణాల్లో జాగ్రత్త. *_ఈశ్వర ధ్యానం శుభప్రదం._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

ధర్మసిద్ధి ఉంది. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్నిపెంచుతుంది. సమాజంలో మీ పేరు ప్రతిష్టలు పెరుగుతాయి. *_దైవారాధన మానవద్దు._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

ఈరోజు

శక్తి సామర్థ్యాలు పెరుగుతాయి. మిమ్మల్ని మీరు ఎప్పటికప్పుడు నవీకరించుకుని గొప్ప ఫలితాలు పొందుతారు. *_గురు చరిత్ర చదవడం మంచిది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

ప్రారంభించిన పనుల్లో ఆశించిన ఫలితాలను రాబట్టడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. అరుగుదలకు సంబంధించిన అనారోగ్య సమస్యలు ఇబ్బంది పెట్టకుండా చూసుకోవాలి. సమయానికి  నిద్రాహారాలు తప్పనిసరి.  *_శ్రీవారి దర్శనం శుభాన్ని కలిగిస్తుంది_* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

మిశ్రమ ఫలితాలు ఉన్నాయి.  ప్రారంభించిన పనుల్లో  ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. *_దత్తాత్రేయ స్వామి దర్శనం శుభప్రదం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ పని మొదలు పెట్టినా సులువుగా పూర్తవుతుంది. నలుగురిలో మంచి పేరు సంపాదిస్తారు. జన్మస్ధ చంద్ర బలం అనుకూలంగా ఉంది. కుటుంబ సౌఖ్యం కలదు.   *_ఇష్టదైవ ప్రార్ధన మరింత మేలు చేస్తుంది._* 

🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చక్కటి శుభకాలం. ప్రారంభించబోయే పనులు గొప్ప ఫలితాలను ఇస్తాయి. మిత్రుల సహకారం ఉంటుంది. ఆర్థిక యోగం శుభప్రదం. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి  ఆరాధన శుభదాయకం_* 

 🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు