పోకల పలుకులు

 

పోకల పలుకులు

*జీవితము*నాలుగు అక్షరాలేకాని, అందులో ప్రయాణం అంతు చిక్కని అన్వేషణ. ప్రతి మనిషి చూడడానికి బాగానే అనిపించినా, మనస్సులో ఎన్నో బాధలు. కావాలన్నది దొరకదు. మరియు దొరికినది మనతో ఉండదు. ప్రతి క్షణం సంతోషంగా ఉండాలనే తపన. కానీ, సంతోషం మనిషి జీవితంలో కొన్ని నిమిషాలు మాత్రమే. కష్టానికి అలవాటుపడిన మనిషికి ప్రతి క్షణమూ సంతోషమే. కాబట్టి, దొరికిన దానితో సంతృప్తిపడటమే సుఖమయ జీవితము.”

pokala mantra

 “In the END, people will judge you anyway. so, Don’t Live your LIFE Impressing Others. But, Live your Life impressing YOURSELF.” GM

కామెంట్‌లు