ఈ రోజు దినసరి రాశి ఫలాలు

 


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_15, జనవరి , 2021_*                *_భృగు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఉద్యోగంలో శ్రద్ధగా పనిచేయాలి. ఆరోగ్య నియమాలను పాటించాలి. కలహాలకు దూరంగా ఉండాలి. *_వేంకటేశ్వరస్వామి ఆరాధన శుభాన్ని కలిగిస్తుంది._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

ప్రారంభించిన కార్యక్రమాల్లో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీరంటే గిట్టని వారు మిమ్మల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తారు. కలహాలకు తావివ్వకండి. *_శ్రీవేంకటేశ్వరస్వామి దర్శనం మేలు చేస్తుంది._* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

ఆత్మశుద్ధితో పని చేసి విజయాలను సొంతం చేసుకుంటారు. తరచూ నిర్ణయాలు మార్చడం ద్వారా ఇబ్బందులు ఎదురవుతాయి. బంధువులతో ప్రేమగా వ్యవహరించాలి. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

చేపట్టే పనిలో ఆటంకాలు అధికం అవుతాయి. కొన్ని సంఘటనలు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమిస్తారు. అనవసర ఖర్చులు పెరిగే సూచనలు ఉన్నాయి. *_కనకధారాస్తవం చదవాలి_* .

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

మీ స్వధర్మం మిమ్మల్నిరక్షిస్తుంది. అందరినీ కలుపుకొని పోవడం అవసరం. కొన్ని సంఘటనలు మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచుతాయి. కీలక వ్యవహారాలలో ముందడుగు పడుతుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ ప్రార్థన శుభప్రదం._* 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఈరోజు

మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. అభివృద్ధి గురించి ఆలోచిస్తారు. విందు,వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. అపోహలతో కాలాన్ని వృథా చేసుకోకండి. *_ఈశ్వర దర్శనం మంచిది._* 

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. మనోబలంతో ముందుకు సాగాలి. ఒక వార్త మనస్తాపానికి గురిచేస్తుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. *_శివారాధన చేయాలి._* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

దైవబలం కలదు. పనులు సకాలంలో పూర్తి అవుతాయి. ఒక వ్యవహారంలో నైతికవిజయం సాధిస్తారు. ఆర్థికంగా మేలైన ఫలితాలు ఉన్నాయి. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవ ఆరాధన మరింత శుభాన్ని కలిగిస్తుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనులను మనోధైర్యంతో పూర్తి చేస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. ఆత్మీయులతో వాగ్వాదాలకు పోవద్దు. భయాందోళనలను విడనాడాలి.  చెడ్డవాళ్లతో సావాసం చేయడం వల్ల కొన్ని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటారు. *_దుర్గాస్తుతి పఠించాలి_* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

ప్రయత్న కార్యసిద్ధి కలదు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు అదుపు తప్పకుండా చూసుకోవాలి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. మాట పట్టింపులకు పోవద్దు.  ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_లక్ష్మీదేవి ఆరాధన శ్రేయోదాయకం._* 

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

ఉత్సాహంగా పనిచేసి చేపట్టిన పనులను పూర్తిచేస్తారు. ప్రతిభకు తగ్గ గుర్తింపు లభిస్తుంది. ఆర్థిక అంశాలు అనుకూలంగా ఉన్నాయి. అనవసర ప్రయాణాల వల్ల సమయం వృథా అవుతుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. కలహాలకు తావివ్వరాదు. *_సుబ్రహ్మణ్య ఆరాధన మేలు చేస్తుంది._* 

🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

అదృష్ట కాలం. బుద్ధిబలంతో పనులను పూర్తిచేస్తారు. మానసికంగా దృఢంగా ఉంటారు. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారంలో ముందడుగు వేస్తారు. సమాజంలో కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. కలహాలకు తావివ్వరాదు. *_ఇష్టదైవ ఆరాధన మేలు చేస్తుంది._*

 🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు