చాలా పేరెన్నిక గన్న మరియు రియల్ ఎస్టేట్ రంగంలో సుపరిచిత మైన, సుస్థిరమయిన పేరు సంపాదించుకున్న అతి పెద్ద నిర్మాణ మరియు మార్కెటింగ్ సంస్థ అయిన గౌర వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారు అర్హులైన ఆర్య వైశ్యులకు ఈ క్రింద నుదహరించిన ఉద్యోగాలకు దరఖాస్తులు కోరు చున్నారు. ఈ అవకాశాన్ని ఉపయోగించుకుని తక్షణమే స్పందించి వారిని ఈమెయిల్ ద్వారా సంప్రదించి దరఖాస్తు చేసి తగిన ఉద్యోగమును చేజిక్కించుకో వలసినదిగా రాష్ట్ర ఆర్య వైశ్య యువతకు తెలియ బరచుటకు అన్ని అవోపాల అధ్యక్ష కార్యదర్శుల ను తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ కోరుచున్నవి. ఆఖరు తేదీ సమీపిస్తున్నందున త్వరపడవలసినదిగా కూడా ఉద్భోదిస్తున్నవి.
ఉద్యోగావకాశాలు
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి