🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_16, జనవరి , 2021_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మధ్యమ ఫలితాలు ఉన్నాయి. పక్కవారిని కలుపుకొనిపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_దుర్గాధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మంచి పనులు చేపడతారు. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఇష్టమైన వారితో కాలాన్ని గడుపుతారు. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
మనస్సౌఖ్యం ఉంది. భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ నామస్మరణ ఉత్తమం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
కృషికి తగ్గ ఫలితాలు ఉన్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబ సహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
కీర్తి పెరుగుతుంది. ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు. కుటుంబసభ్యులతో కలిసి కొన్ని మధుర క్షణాలను గడుపుతారు. ఎట్టి పరిస్థితుల్లోనూ బద్దకాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
కొన్ని కీలక వ్యవహారాలలో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. పెద్దలతో కాస్త సంయమనం పాటించాలి. *_శివ అష్టోత్తర శతనామావళి పారాయణ మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. మీ మీ రంగాల్లో అధికారుల ప్రశంసలు అందుకుంటారు. కుటుంబసభ్యుల సహకారం ఉంటుంది. *_శివ నామస్మరణ చేస్తే మేలు._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రణాళికాబద్దంగా ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. శత్రువులపై విజయం సాధిస్తారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మిశ్రమ ఫలాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు. గోసేవ వలన మంచి ఫలితాలు కలుగుతాయి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. *_శని శ్లోకం చదవాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ధనవ్యయం జరిగే సూచనలు ఉన్నాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. కొందరిని అతిగా నమ్మడం మంచిది కాదు.
*_సూర్య నమస్కారం ఆత్మశక్తిని పెంచుతుంది._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మంచి కాలం. అనుకున్న పని నెరవేరుతుంది. ముఖ్య విషయాల్లో పురోగతి సాధిస్తారు. అందరినీ కలుపుకొనిపోవడం వల్ల లక్ష్యాన్ని త్వరగా చేరుకుంటారు. ప్రయాణంలో అశ్రద్ధ వద్దు. *_ఇష్టదైవ ధ్యానం మేలు చేస్తుంది._*
🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి