పోకల పలుకులు

 

పోకల పలుకులు

“మనకు *ఇష్టం* ఉన్నచోట *కష్టం* కూడా ఉంటుంది , కష్టం ఉన్నచోట కొంత *బాధ* కూడా ఉంటుంది .కష్టం మరియు బాధ అర్థం చేసుకున్న చోట ప్రేమఉంటుంది. వీటన్నింటిని  అర్థం చేసుకునే మంచి మనసుంటే జీవితం  అద్భుతంగా ఉంటుంది.*స్వశక్తి* మీద ఆధారపడిన   వ్యక్తి ఎప్పుడుా సంతోషంగానే ఉంటాడు.తెలివితేటలుమాత్రమే సరిపోవు, కష్టపడే *గుణం* కావాలి. అదృష్టాన్ని సరదాగా  నమ్ముకో వాలి కాని,కష్టాన్ని పూర్తిగా  నమ్ముకోవాలి. అప్పుడే విజయం కలుగును.”


pokala mantra

“Let us be a *player* in life, who runs for the GOAL  and not a *referee*  who looks for the FAULTS”OK! **

కామెంట్‌లు