పోకల పలుకులు

 

పోకల పలుకులు

చీకటి అయితే చంద్రుడు, తెల్లారితే సూర్యుడు రాజు.ఒక్కరోజే ఒక్కడిది కానప్పుడు, అన్ని రోజులు మనవే ఎలా అవుతాయి? మనది కాని రోజు మౌనంగా ఉండాలి. మరియు మనదైన రోజు వినయంగా ఉండాలి. కానీ, ఏ రోజైనా ఆనందంగా ఉండాలి.అదే సరయిన జీవితం”


pokalamantra

“Life is all about a card game. Choosing the right card is not in our hands. But, playing well with the cards in hand determines our Success”

కామెంట్‌లు