🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_03, డిసెంబర్ , 2020_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మధ్యమ ఫలితాలున్నాయి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. కుటుంబ సభ్యుల సహకారం లభిస్తుంది. మొహమాటాన్ని దరిచేరనీయకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మంచి జరుగుతుంది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దుశ్రమకు తగిన ఫలితం ఉంటుంది_*.
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
సకాలంలో పనులు పూర్తిచేస్తారు. బంధుమిత్రులను కలుపుకుపోతారు. ఒత్తిడిని జయిస్తారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. పెద్దల ఆశీర్వచనాలున్నాయి. ప్రయాణాలు సుఖవంతమవుతాయి. *_శివుడిని ఆరాధిస్తే మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఈరోజు
మీ శ్రమకు తగిన గుర్తింపు లభిస్తుంది. అధికారులు మీకు అనుకూలంగా ఒక నిర్ణయాన్ని తీసుకుంటారు. కొన్ని ముఖ్యమైన పనులను పూర్తిచేయగలుగుతారు. కీలక నిర్ణయాలు ఫలిస్తాయి. *_శివాష్టకం పఠిస్తే శుభదాయకం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఒక ముఖ్య వ్యవహారంలో సానుకూల ఫలితాలు సిద్ధిస్తాయి. చేపట్టిన పనులలో ఆశించిన ఫలితాలు వెలువడతాయి. బంధుమిత్రులతో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఇష్టదైవ సందర్శనం శుభప్రదం_* .
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
వృత్తి, ఉద్యోగ వ్యాపారాలలో అంచనాలను అందుకుంటారు. విందు, వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక శుభవార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. *_దైవారాధన మానవద్దు._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
మీ మీ రంగాల్లో ఆటంకాలు ఎదురైన వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. బంధుప్రీతి ఉంది. ఒక ముఖ్యమైన పనిలో కదలిక వస్తుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. *_గోసేవ చేయాలి._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ముఖ్య విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధించగలుగుతారు. ఒక వ్యవహారంలో అపకీర్తి వచ్చే అవకాశముంది. *_నవగ్రహలను పూజిస్తే మరిన్ని శుభఫలితాలు కలుగుతాయి_*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలు చేయడంతో విభేదాలు వచ్చే సూచనలున్నాయి. *_నవగ్రహ స్తోత్ర పారాయణ చేస్తే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ధర్మచింతనతో వ్యవహరిస్తారు. ఆరోగ్యం సహకరిస్తుంది. గొప్పవారితో పరిచయం ఏర్పడుతుంది. నలుగురికీ ఆదర్శంగా నిలుస్తారు. ఎంత ఒత్తిడి ఉన్నా ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి. *_సూర్యనారాయణ మూర్తి ఆరాధన శుభదాయకం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
మానసికంగా ఉత్సాహంగా ఉంటారు. కీలక సమయాల్లో కుటుంబ సభ్యుల సహకారం అందుతుంది. గిట్టని వారికి దూరంగా ఉండాలి. *_అన్నదానం చేయడం ద్వారా శుభ ఫలితాలు పొందుతారు_* .
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఉత్సాహంగా పనిచేస్తారు. బంధువుల సహకారం లభిస్తుంది. ప్రతి పనిని కుటుంబ సభ్యులతో చర్చించిన తర్వాత ప్రారంభించాలి. *_లక్ష్మీ సహస్రనామం చదివితే మంచి జరుగుతుంది_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి