పోకల పలుకులు


Pokala Chander:


“మనిషికున్న రెండు చెవులు 


ఒకే శబ్ధాన్ని వింటాయి.


రెండు కళ్ళు 👁👁


ఒకే దృశ్యాన్ని చూస్తాయి. 


రెండు నాసికలు 


ఒకే వాసన పీలుస్తాయి.


కానీ,


అదేమి మాయ రోగమో,


ఉండే ఒక్క నాలుక మాత్రం


రక రకాలుగా మాట్లాడుతుంది”అవును క దా? *పోకల పలుకులు*


Pokala Chander : *Pokala Mantra*


“Some people are old at 18 and some are young at 80. Time is a concept that humans created. Live your life and forget your age.”


కామెంట్‌లు