పోకల పలుకులు


పోకల పలుకులు


“మన పరిస్థితులు, సమయం ఎప్పుడూ మారుతూనే ఉంటాయి. కానీ మంచి అనుబంధం ఎప్పటికి మారదు. జీవితంలో ఏదీ నీ వెనుక రాదు.నువ్వు సంతోషంతో గడిపిన క్షణాలు తప్ప. మనం సంపాదించినది ఏదీ చివరికి మనది కాదు, ఒక్క మంచితనం , పుణ్యం మరియు ఎదుటివారి హృదయంలో ప్రేమ తప్ప. సంతోషంగా ఉన్నామని తెలిస్తే, బయటికి నవ్వుతూ లోపల ఓర్వలేని వారు , మనం బాధలో ఉన్నామని తెలిస్తే బయటికి మనతో బాధ నటిస్తూ, లోపల సంతోషపడే వారు చాలా మంది ఉంటారు సుమా!! 


 


Pokala mantra


“If you miss an opportunity, do not cloud your eyes with tears. Keep your vision clear so that you will not miss the next one”


 


 


కామెంట్‌లు