🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_29, డిసెంబర్ , 2020_* *_భౌమ వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
శారీరకశ్రమ పెరుగుతుంది. కష్టాన్ని నమ్ముకుని ముందుకు సాగితే అనుకున్న ఫలితాలు సాధిస్తారు. బంధువులతో బేధాభిప్రాయాలు రాకుండా చూసుకోవాలి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు.
*_శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ప్రయత్న కార్యసిద్ధి ఉంది. భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. అవసరానికి తగ్గట్టు ముందుకుసాగడం మేలు. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం.
*_శివారాధన శుభాన్నిస్తుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
అనుకున్నది సాధించేవరకు పట్టుదల తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. సంపూర్ణ అవగాహన వచ్చిన తరువాతే పనులను ప్రారంభిస్తే మంచిది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
శుభ సమయం. గొప్ప భవిష్యత్తుకై మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబసభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. *_శివారాధన శుభప్రదం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
బంధుమిత్రలతో ఆనందంగా గడుపుతారు. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. పనులు వాయిదా వేయకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
తోటివారి ఆదరాఅభిమానాలుంటాయి. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. అధికారులతో కాస్త అప్రమత్తంగా ఉండాలి. *_దుర్గ అష్టోత్తరం పఠించడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
చేపట్టే పనుల్లో అలసట చెందకుండా చూసుకోవాలి. బంధుమిత్రులతో ఉల్లాసంగా, ఉత్సాహంగా గడుపుతారు. కొన్ని సందర్భాల్లో లౌక్యంగా వ్యవహరించి సమస్యలను అధికమిస్తారు. నలుగురికి ఉపయోగపడే పనులను చేసి తోటివారి ప్రసంశలను అందుకుంటారు. *_గణపతి మంత్రాన్ని చదివితే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
మీమీ రంగాల్లో సత్ఫలితాలు సాధిస్తారు. విజయావకాశాలు మెరుగవుతాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ఆశించిన ఫలితాలను రాబట్టడానికి ఎక్కువ కష్టపడాల్సి వస్తుంది. సమయపాలన పాటించండి. బలమైన ఆహారం, విశ్రాంతి అవసరం. ప్రయాణాలలో ముందుచూపుతో వ్యవహరించాలి.
*_శ్రీరామ నామాన్ని జపించండి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
స్థిరమైన ఫలితాలను అందుకుంటారు. కుటుంబసభ్యులతో ఆనందంగా గడుపుతారు. భోజనసౌఖ్యం కలదు. మనస్సౌఖ్యం ఉంది. ఆర్థికంగా శుభకాలం. *_గాయత్రీ మంత్రాన్ని జపించాలి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
తోటివారి సహాయ సహకారాలున్నాయి. ధనలాభం కలదు. శత్రువులు తగ్గుతారు. అభివృద్ధికి తోడ్పడే నిర్ణయాలు తీసుకునేటప్పుడు స్థిర చిత్తంతో వ్యవహరిస్తే శుభం చేకూరుతుంది. ప్రయాణ అనుకూలత ఉంది. *_కులదైవారాధన శుభప్రదం._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
అనుకూల సమయం. మిత్రులతోకలసి ఆనందంగా గడుపుతారు. మీ సేవలకు నలుగురిలో మంచి గుర్తింపు లభిస్తుంది. భాగస్వామ్య వ్యాపారాలు లాభాల దిశగా సాగుతాయి.
*_విష్ణు సహస్రనామ పారాయణం చేయడం వల్ల మంచి ఫలితాలనిస్తుంది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి