నివాళి
నిజామాబాద్ అవోపా వ్యవస్థాపకాధ్యక్షుడు, గవర్నమెంట్ ఆసుపత్రి సంచాలకులు, అమృత లక్ష్మి నర్సింగ్ హోమ్ అధినేత, మృదుబాషి, అజాత శత్రువు, వాసవీ మాత ముద్దు బిడ్డ డాక్టర్ మధుసూదన్ గారు తేదీ 13.12.2020 రోజున ఉదయం ఆకస్మికంగా పరమపదించారు. వీరి మరణము వీరి కుటుంబమునకే గాక వైశ్య జాతికి, నిజామాబాద్ పుర ప్రజలకు కూడా తీరని లోటు. వీరి ఆత్మ శివైఖ్య మొందాలని, వీరి కుటుంబమునకు వీరి ఎడబాటును తట్టుకొను ఆత్మ స్తైర్యము కలగాలని తెలంగాణ రాష్ట్ర అవోపా అభిలషిస్తూ దివంగత డాక్టర్ గారికి నివాళులర్పిస్తున్నవి.
కామెంట్‌లు