నేటి దినసరి రాశి ఫలాలు

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_28, డిసెంబర్ , 2020_* *_ఇందు వాసరే_*

*_రాశి ఫలాలు_* 

🐐 *_మేషం_*

మీ మీ రంగంలో శ్రమ పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. మీ బంధువుల ప్రవర్తన మీకు కాస్త మనస్తాపాన్ని కలిగిస్తుంది. శారీరక శ్రమ పెరుగుతుంది. ధనవ్యయం పెరిగే అవకాశాలు ఉన్నాయి. 

*_శ్రీహరిని ఆరాధిస్తే మంచిది._*

🐐🐐🐐🐐🐐🐐🐐

🐂 *_వృషభం_*

 మిశ్రమకాలం. తోటివారితో కలిసి తీసుకునే నిర్ణయాలు మేలు చేస్తాయి. పనులకు ఆటంకం కలుగకుండా చూసుకోవాలి. మనఃపీడ ఉంటుంది. మనోబలం కోసమై 

*_దుర్గాదేవి ఆరాధన శుభప్రదం._*

🐂🐂🐂🐂🐂🐂🐂

💑 *_మిధునం_*

విఘ్నాలను తెలివిగా పరిష్కరిస్తారు. చంచల స్వభావంతో ఇబ్బందులు ఎదురవుతాయి. మీ పై అధికారులతో అప్రమత్తంగా ఉండాల్సిన సమయం. దుష్టులను దరిచేరనీయకండి. *_ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాన్ని ఇస్తుంది._*

💑💑💑💑💑💑💑

🦀 *_కర్కాటకం_*

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. మీ కీర్తి ప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు తీసుకుని భవిష్యత్తు ప్రణాళికలు వేస్తారు.

 *_శివనామాన్ని జపం చేయండి._*

🦀🦀🦀🦀🦀🦀🦀

🦁 *_సింహం_*

లక్ష్యాలను చేరుకునే దిశగా ఆలోచనలు చేస్తారు. పెద్దల మీద గౌరవ మర్యాదలు కలిగి ఉంటారు. వస్త్ర లాభం పొందుతారు. *_శ్రీరామనామాన్ని జపించడం ఉత్తమం._*

🦁🦁🦁🦁🦁🦁🦁

💃 *_కన్య_*

 చేపట్టిన పనులలో ఒకటీ రెండు ఆటంకాలు ఎదురైనప్పటికీ అధిగమిస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. అభివృద్ధి కోసం మీరు తీసుకునే నిర్ణయాలు ఫలిస్తాయి. 

*_శివారాధన వల్ల మంచి జరుగుతుంది._*

💃💃💃💃💃💃💃

⚖ *_తుల_*

పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. ఆదాయానికి మించి ఖర్చులు ఉంటాయి. ముఖ్య విషయాల్లో ఆచితూచి అడుగు వేయాలి. కలహ సూచన ఉంది కాబట్టి మాట విలువను కాపాడుకోవాలి. *_హనుమత్ ఆరాధన శుభప్రదం._*

⚖⚖⚖⚖⚖⚖⚖

🦂 *_వృశ్చికం_*

గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. ఒక శుభవార్త మీ ఇంట సంతోషాన్ని నింపుతుంది. బుద్ధిబలం బాగుండటం వల్ల కీలక సమయాలలో పెద్దలు లేదా అధికారుల మెప్పు పొందుతారు. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి._*

🦂🦂🦂🦂🦂🦂🦂

🏹 *_ధనుస్సు_*

 మీ మీ రంగాల్లో కొన్ని ఇబ్బందులు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆత్మవిశ్వాసం తగ్గకుండా చూసుకోవాలి. అందరినీ కలుపుకొనిపోవడం ఉత్తమం. 

*_శ్రీసూక్తం విన్నా, చదివినా మంచి ఫలితాలు సాధిస్తారు._*

🏹🏹🏹🏹🏹🏹🏹

🐊 *_మకరం_*

ధర్మసిద్ధి ఉంది. సమస్యలు తొలగి కుదురుకుంటారు. భోజన సౌఖ్యం ఉంది. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే బాగుంటుంది._*

🐊🐊🐊🐊🐊🐊🐊

🏺 *_కుంభం_*

మీ మీ రంగాల్లో ప్రోత్సాహకరమైన వాతావరణం నెలకొంటుంది. సంతోషకరంగా కాలం గడుపుతారు. ఒక వార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. అనవసర విషయాల్లో తలదూర్చరాదు. *_నరసింహస్వామి ఆరాధన శుభప్రదం._*

🏺🏺🏺🏺🏺🏺🏺

🦈 *_మీనం_*

 మంచి కాలం. ప్రయత్నాలు ఫలిస్తాయి. అవసరానికి తగిన సాయం అందుతుంది. ధనధాన్య వృద్ధి ఉంది. శుభకార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్ని కలిగిస్తుంది. *_శివనామస్మరణ వల్ల మంచి జరుగుతుంది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈 సుఖినోభవ_*👌

🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

వ్యాఖ్యలు