నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

31-12- 2020 బృహస్పతి వాసరే - రాశి ఫలాలు

 

🐐 *_మేషం_*

మిశ్రమకాలం. అప్పగించిన పనుల్లో  చురుగ్గా పాల్గొనటం ద్వారా పనులు త్వరగా పూర్తవుతాయి. వృథా ప్రసంగాలతో లేనిపోని తలనొప్పులు వస్తాయి. ప్రయాణాలు అనుకూలిస్తాయి. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం చదివితే మంచి జరుగుతుంది_* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_* 

శ్రమతో కూడిన ఫలితాలను పొందుతారు. అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. విద్య, వినోద, సుఖం ఉంది. ఒక సంఘటన లేదా వార్త కాస్త బాధ కలిగిస్తుంది. *_ఈశ్వరారాధన మంచిది_* 

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

చేపట్టే పనుల్లో ఓర్పు చాలా అవసరం. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. ఆరోగ్య పరిరక్షణ అవసరం. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_నవగ్రహ ఆలయ దర్శనం శుభప్రదం._* 

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

శుభ ఫలితాలు ఉంటాయి. ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేస్తారు. నూతన వస్తువులు కొంటారు. అనవసర విషయాల్లో తలదూర్చకండి. ఆరోగ్యాన్ని కాపాడుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్త. *_శనిశ్లోకం చదివితే బాగుంటుంది._* 

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

ఈరోజు

మీ మీ రంగాల్లో మిశ్రమ ఫలితాలు ఉన్నాయి. అధికారులతో జాగ్రత్త. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు వస్తాయి.   ప్రయాణాల విషయంలో అప్రమత్తంగా ఉండాలి.  *_శనిజపం అనుకూలతను ఇస్తుంది_* . 

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

ఈరోజు

 మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థగా పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యుల సలహాలతో విజయాలు సాధిస్తారు. శారీరక శ్రమ పెరుగుతుంది. వివాదాలకు దూరంగా ఉండాలి. *_సాయిబాబా వారి సచ్ఛరిత్ర పారాయణ శుభాన్నికలిగిస్తుంది_*.  

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

మధ్యమ ఫలితాలు ఉన్నాయి. వాదప్రతివాదాల జోలికి పోకుండా ఉండటం మేలు.  గోసేవ వలన మంచి ఫలితాలు కలుగుతాయి. *_చంద్ర శ్లోకం చదవడం మంచిది._*  

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

అవసరానికి తగిన సాయం అందుతుంది. కుటుంబసభ్యుల మాటకు ఎదురెళ్లకండి. అందరినీ కలుపుకొనిపోతే విజయాన్ని తొందరగా అందుకుంటారు. మంచి భవిష్యత్తు కోసం మీరు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవ నామస్మరణ శక్తిని ఇస్తుంది._* 

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనులలో ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు  నిరుత్సాహపరుస్తాయి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. అపమృత్యు భయం వల్ల మనశ్శాంతి తగ్గుతుంది. *_శని శ్లోకం చదవాలి_*  

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

చేపట్టిన పనులను అనుకున్న సమయానికి పూర్తి చేసి అధికారుల ప్రశంసలు అందుకుంటారు. మీ బుద్ధిబలంతో కీలక సమస్యలను పరిష్కరిస్తారు. కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. *_శివ నామస్మరణ చేస్తే మేలు._*  

🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

పనుల్లో విజయం సాధిస్తారు. తోటివారి సహకారంతో ఆటంకాలను అధిగమిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదైవ స్తోత్రాన్ని చదవడం మంచిది_*  

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

ఆత్మవిశ్వాసంతో పని చేస్తే తప్పక విజయం సిద్ధిస్తుంది. చేసే పనిలో తడబాటు రానీయకండి. మనోధైర్యంతో చేసే పనులు విజయాన్నిస్తాయి. కలహాసూచన ఉంది. ఆవేశపూరిత నిర్ణయాలు వద్దు. *_దుర్గా అష్టోత్తర శతనామావళి చదివితే మంచిది._* 

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_*  👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు