పోకల పలుకులు

 


పోకల పలుకులు

“మనమాటే మనకి గౌరవాన్నిస్తుంది.

సమాజం మనను మర్యాదరామన్నగా చూస్తుంది.

మనం మాట్లాడేమాట తేటగాఉండాలి.

ఎదుటివారికి తేనెఊటలా అనిపించాలి.

అలా అనిపించినప్పుడు గౌరవాన్నిపొందుతాము.

పొందినగౌరవాన్ని నిలబెట్టుకొవాలి.

నిలబెట్టుకున్నవాడే నిఖార్సైన మనిషి.

మాటతేడావస్తే ,తాటతీసేవాళ్లు లేకపోలేదు.

మంచిమాటలు చెప్పేవారినిమరవటం బాగోదు. అందుకే, 

ఆచితూచి మాట్లాడాలి.”


pokala mantra

“People were created to be loved. Things were created to be used. The reason why the world is in chaos is because things are being loved and people are being used”

కామెంట్‌లు