పోకల పలుకులు

 

పోకల పలుకులు

“నీలో బయలుదేరిన సమస్యకు  పరిష్కారం ఇంకెక్కడో ఉందనివెతకబోకు. సమస్య లోనే పరిష్కారం కూడా ఇమిడి ఉంటుంది. సమస్య, నీవు వేరు వేరు కాదు. నువ్వే ఆ సమస్యవు. కొందరు సుఖాన్ని ఇస్తారు, మరి కొందరు సంతోషాన్ని ఇస్తారు. సుఖం కావాలంటే పడుకునే పరుపు కూడా ఇస్తుంది. సంతోషాన్ని మాత్రం ప్రాణంగా  ప్రేమించే వాళ్ళు మాత్రమే  ఇవ్వగలరు.”


Pokala mantra 

“Life is too short to argue and fight. Count your blessings, value your friends and move on with your head held high and a smile for everyone.” 

కామెంట్‌లు
Avopa News Bulletin చెప్పారు…
చాలా చక్కగా వివరించారు. మీకు ధన్యవాదాలు.