నేటి పంచాంగం

 

🌻 పౌరోహిత్యాన్ని బ్రాహ్మణ కులవృత్తిగా ప్రభుత్వం గుర్తించాలి🌻

 శాంతాకారం భుజగశయనం పద్మనాభం సురేశం విశ్వాధారం గగన సదృశం మేఘవర్ణం శుభాంగం లక్ష్మీకాంతం కమలనయనం యోగి హృద్ధ్యానగమ్యం వందే విష్ణుం భవ భయ హరం సర్వ లోకైక నాథం

        🌼25-12-2020🌼 

                 🌻🌻

          🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼

లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |

దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |

 శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ

బ్రహ్మేన్ద్ర గంగాధరాం |

త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,హేమంతఋతువు.

🌼మార్గశిరమాసం

ధనూర్మాసం/ మార్గళినెల10వతేది.

        🌼పంచాంగం🌼

🏐తిథి:ఏకాదశి రా01:53,

తదుపరి ద్వాదశి.

🏐నక్షత్రం: అశ్వని ఉ07:35,

తదుపరి భరణి.

🏐యోగం: శివ ప02:34,

సిద్ధం.

🏐కరణం: వణిజ ప12:36,

తదుపరి విష్టి రా01:53,

తదుపరి బవ.

🏐వారం: శుక్రవారము

🌞సూర్యోదయం 06:32:49

🌞సూర్యాస్తమయం 17:51:07

🌞పగటి వ్యవధి 11:18:17

🌚రాత్రి వ్యవధి 12:42:10

🌙చంద్రోదయం 14:20:41

🌙చంద్రాస్తమయం 27:07:58*

🌞సూర్యుడు: మూల

🌙చంద్రుడు: అశ్వని

     ⭐నక్షత్ర పాదవిభజన⭐

అశ్వని4పాదం"లా''ఉ07:35

భరణి1పాదం"లి"ప2:21

భరణి2పాదం"లు"రా09:06

భరణి3పాదం"లె"రాతె03:50

🌼వర్జ్యం:సా06గంll

59నిIIలనుండి 08గంll46నిIlలవరకు.

🌼అమృతకాలం:రాతె05గంll

39నిIIలనుండి శనివారం ఉ07గంll25నిIlలవరకు.

🌼దుర్ముహూర్తం:ఉ08గంll

51నిIIలనుండి 09గంll36నిIlలవరకు.

తిరిగి :ప12గం||35నిllల నుండి01గం|l20నిIIలవరకు.

       🌼లగ్న&గ్రహస్థితి🌼

🏹,ధనుస్సు:రవి,బుధ,ప08గం04ని

🐊మకరం:గురు,శని,ప09గం57ని 

🍯కుంభం:ప11గం39ని

🐟మీనం:కుజ,ప01గం18ని

🐐మేషం=చంద్ర,ప03గం05ని

🐂వృషభం=రాహు,సా05గం07ని

👩‍❤‍💋‍👩మిథునం:రా07గం19ని

🦀కటకం:రా09గం30ని

🦁సింహం=రా11గం34ని

🧛‍♀కన్య=రా01గం36ని

⚖తులా:రాతె03గం44ని

🦂వృశ్చికం:శుక్ర,కేతు,రాతె05గం56ని 

🌻నేత్రం:1,జీవం:0.

🌻యోగిని:తూర్పు.

🌻గురుస్థితి:.పడమర.

🌼శుక్రస్థితి:తూర్పు.

⭐ దినస్థితి:అమృతయోగం ఉ07గం35ని లవరకు,తదుపరి సిద్ధయోగం.

  🌼🌼శుక్రవారం🌼🌼

🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,

🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,

🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.

🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం

🌼🌼శుభ హోరలు🌼🌼

పగలు రాత్రి

6-7 శుక్ర 8-9 శుక్ర

8-9 చంద్ర 10-11 చంద్ర

10-11గురు 12-1 గురు

1-2 శుక్ర 3-4 శుక్ర

3-4 చంద్ర 5 - .6 చంద్ర

5-6 గురు

      🌼హారాచక్రం🌼

6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ

7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య

8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .

9⃣ -🔟 ఉ - శని | రా - బుధ

🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర

⏸ - 12ఉ - కుజ | రా - శని

12 -1⃣మ - సూర్య | రా -బుధ

1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర

2⃣ -3⃣మ - బుధ| రా - శని

3⃣_4⃣మ - చంద్ర | తె- గురు

4⃣ -5⃣మ - శని | తె- కుజ

5⃣_6⃣సా - గురు | తె-సూర్య

🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.

    విశేషం

🌼1.అభిజిత్ లగ్నం:మీనలగ్నం ప11గం39ని॥లనుండి01గం|18ని॥ల వరకు.

🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.

🌼3.శ్రాద్దతిథి:మార్గశిర శుద్ధ ఏకాదశి.

🌼ముక్కోటి ఏకాదశి, గీతాజయంతి.

🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి

కామెంట్‌లు