బీద విద్యార్థుల కు ఆర్థిక సహాయం


అవోపా హైదరాబాద్ వారు డోనర్ లు చేసిన సహాయ నిధి నుండి సి.ఏ ఐ.వి రామారావు  సూచించిన బీద విద్యార్ధికి రూ. 10,000 లు మరియు అవోపా హైదరాబాద్ ఆర్థిక  కార్యదర్శి  శ్రీ  భద్రినాథ్ గారు సూచించిన బీద విద్యార్థి కి రూ. 15,000 ల ఆర్థిక సహాయం అవోపా హైదరాబాద్ కార్యాలయం లో అందించారు. ఈ కార్యక్రమం లో అవోపా హైదరాబాద్ ఆర్థిక  కార్యదర్శి  శ్రీ  భద్రినాథ్ గారు, రామారావు గారు తదితరులు పాల్గొన్నారు. అవోపా హైదరాబాద్ వారు దాతలకు కృతజ్ఞత లు తెలిపారు. 

కామెంట్‌లు