🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_16, డిసెంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
తోటివారి సహకారంతో అనుకున్నది సాధిస్తారు. కుటుంబ వ్యవహారాల్లో అప్రమత్తంగా ఉండాలి. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. *_సాయి నామాన్ని జపిస్తే మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మనోధైర్యాన్ని కోల్పోకండి. ఆత్మవిశ్వాసంతో పనులను పూర్తిచేస్తారు. నూతన వస్తువులు కొనుగోలు చేస్తారు. బంధుమిత్రులతో సత్సంబంధాలు ఏర్పడతాయి. కీలక విషయాల్లో అశ్రద్ధ రానీయవద్దు. *_ఇష్టదైవ ప్రార్థన చేస్తే శుభప్రదం_* . .
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
సంపూర్ణ విశ్వాసంతో ముందుకు సాగి అనుకున్న ఫలితాలు సాధిస్తారు. వృథా ప్రయాణాలు చేయకండి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_శ్రీ వేంకటేశ్వర స్వామి సందర్శనం శుభదాయకం_*.
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ప్రయత్న కార్యసిద్ధి కలదు. మానసికంగా దృఢంగా ఉంటారు. కలహాలకు దూరంగా ఉండాలి. *_ఇష్ట దైవారాధన చేస్తే మరిన్ని శుభ ఫలితాలు పొందుతారు._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
ఆత్మీయులతో సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. ఆర్థికంగా అనుకూల ఫలితాలున్నాయి. శాంతంగా వ్యవహరించండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది_* .
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
గ్రహబలం అనుకూలిస్తోంది. స్వల్ప ధనలాభం ఉంది. అనవసర వివాదలకు తావివ్వకండి. ఒక విషయంలో మనశ్శాంతి పొందుతారు. *_విష్ణు సహస్రనామాలు చదివితే మంచి జరుగుతుంది_*.
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
కీలక విషయాల్లో సొంత నిర్ణయాలు పనిచేయవు. తోటివారి సలహాలు తప్పనిసరి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరినీ ఎక్కువగా నమ్మవద్దు. *_శ్రీరామ నామాన్ని జపిస్తే శ్రేయోదాయకం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
సమయాన్ని దృష్టిలో పెట్టుకుని పనిచేస్తే మంచి ఫలితాలను పొందుతారు. అధికారులతో అప్రమత్తంగా ఉండండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. *_ఈశ్వర సందర్శనం శుభ ఫలితాలన్నిస్తుంది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
లక్ష్యంపై మనస్సుని లగ్నం చేస్తే మంచి ఫలితాలను అందుకుంటారు. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. సొంత నిర్ణయాలు వికటిస్తాయి. కొందరి ప్రవర్తన మీకు ఇబ్బంది కలిగిస్తుంది. సమయం వృథా చేయకండి. *_ఇష్ట దైవారాధన శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
తోటివారి సహకారం లభిస్తుంది. పనుల్లో ఆటంకాలు తొలుగుతాయి. ఆర్థికంగా పురోగతి ఉంటుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. *_శ్రీరామ నామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటే మంచిది. ఆచార, వ్యవహారాలకు పెద్దపీట వేస్తారు. గిట్టనివారితో మితంగా మాట్లాడితే మంచిది. *_సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం ఉత్తమం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి