పొట్టి శ్రీరాములు విగ్రహానికి నివాళులు

అమరజీవి పొట్టి శ్రీరాములు సందర్భంగా మహబూబ్ నగర్ అవోపా నాయకులు మంగళవారం స్థానిక చౌరస్తాలో ఆయన విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు.  అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షుడు కలకొండ సూర్యనారాయణ, పట్టణ అధ్యక్షుడు బీటీ ప్రకాశ్, ఆర్యవైశ్య, యువజన సంఘాలు ఆవోపా, వాసవి సంస్థల ప్రతినిధులు కంది శ్రీని వాసులు, చంద్రశేఖర్, నరసింహ, రఘు, వీణ తదితరులు పాల్గొన్నారు


కామెంట్‌లు