ఆన్ లైన్ భగవద్గీత పోటీలు

 


పట్టణ అవోపా వనపర్తి వారు ఆన్‌లైన్ లో బగవద్గీత పోటీలు నాలుగు గ్రూపులలో, అనగా ప్రీ ప్రైమరీ, ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ మరియు హై స్కూల్ విభాగాలు 2020 డిసెంబర్ 27 న ఆన్‌లైన్ గూగుల్ మీట్ ద్వారా విజయవంతంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో శ్రీ నరసింహ శర్మ, సత్యనారాయణ, పాండు రంగయ్య, సుధాకర జడ్జీలుగా వ్యవహరించారు. ఈ కార్యక్రమం నిర్వహించిి పట్టణన వనపర్తి అవోపా అధ్యక్షుడు లగిశెట్టి శ్రీనివాసులు, ఆకుతోట శ్రీధర్, కార్యదర్శి, సాంబు వెంకటేశ్వర్లు సలహాదారు మరియు కార్యనిర్వాహక సభ సభ్యులు PVSN ప్రసాద్, GSS ప్రకాష్ , రాఘవేందర్ , శివ, ఎల్. రవికుమార్, వెంకటయ్య, నరేందర్, పరమేశ్ తదితరులు పాల్గొన్నారు.

  ఈ ఆన్ లైన్ పోటీలను తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షులు శ్రీ మలిపెద్ది శంకర్ మరియు శ్రీ కలకొండ సూర్యనారాయణ గారలు నిర్వహించి నారని, శ్రీ కోండురు రాజయ్య గారు పాల్గొన్నారని వారికి అధ్యక్షుడు కృతజ్ఞత లు తెలిపారు.
ఇన్త మంచి కార్యక్రమము నిర్వహించిన అవోపా వనపర్తి వారికి రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందనలు తెలుపుచూన్నవి. 
కామెంట్‌లు