పొట్టి శ్రీరాములు కు నివాళి

 

ఈరోజు అమరజీవి పొట్టి శ్రీరాములు వర్ధంతి సందర్భంగా స్థానిక వైశ్య భవన్ జనగామ లో ఆర్యవైశ్య సంఘం మరియు జనగామ అవోపా సంయుక్తముగా పొట్టి శ్రీరాములు వర్ధంతి  నిర్వహించడం జరిగినవి. ఈ కార్యక్రమంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారికి ఆర్యవైశ్య నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమానికి ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అరుగుల శ్రీనువాస్ . వాసవి క్లబ్ అధ్యక్షులు గట్టు వెంకటేశ్వర్లు . ఆర్యవైశ్య సంఘం జిల్లా అధ్యక్షులు మహంకాళి హరి చందర్ అవోపా అధ్యక్షులు గంగిశెట్టి ప్రమోద్ కుమార్ మరియు ఆర్యవైశ్య సంఘం నాయకులు జిడిగం వీరేశం, చెర్విరాల ఉపేందర్, జైన రమణ, బిజ్జాల శ్రీనివాస్, ఎర్రం ప్రసాద్ పులిగిల్ల సోమరాజు మరియు తోడుపు నూరి సందీప్ తదితరులు పాల్గొన్నారు.

కామెంట్‌లు