నేటి దినసరి రాశి ఫలాలు

 

🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 

*_శుభమస్తు_* 👌 

*_15, డిసెంబర్ , 2020_* *_భౌమ వాసరే_*

*_రాశి ఫలాలు_* 

 

🐐 *_మేషం_*

ఆటంకాల వల్ల శ్రమ అధికమవుతుంది. అభివృద్ధికి సంబంధించిన విషయంలో జాగ్రత్త. బంధుమిత్రులుతో జాగ్రత్తగా వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు రాకుండా చూసుకోండి. *_నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం._* 

🐐🐐🐐🐐🐐🐐🐐


🐂 *_వృషభం_*

ఈరోజు

మీలోని పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. బంధుమిత్రులతో ఆచితూచి వ్యవహరించాలి. అనారోగ్య సమస్యలు పెరగకుండా చూసుకోవాలి. అనవసర ఖర్చులు పెరగకుండా జాగ్రత్తపడాలి. *_శివారాధన వల్ల శుభఫలితాలను అందుకుంటారు._* .  

🐂🐂🐂🐂🐂🐂🐂


💑 *_మిధునం_*

తలపెట్టిన కార్యాల్లో ఉత్సాహంతో పనిచేసి విజయం సాధిస్తారు. ఆర్థికంగా శుభఫలితాలున్నాయి. విందు, వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. *_ఇష్టదైవారాధన శుభప్రదం_*    

💑💑💑💑💑💑💑


🦀 *_కర్కాటకం_*

తోటివారి సహకారం ఉంటుంది. మీ ప్రతిభకు పెద్దలు ప్రశంసలు లభిస్తాయి. శరీరసౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_ఆంజనేయ స్తోత్రం పఠిస్తే బాగుంటుంది_*    

🦀🦀🦀🦀🦀🦀🦀


🦁 *_సింహం_*

సకాలంలో పనులు పూర్తి అవుతాయి. కుటుంబసభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి. *_దుర్గాదేవి ఆరాధన శుభప్రదం._*   

🦁🦁🦁🦁🦁🦁🦁


💃 *_కన్య_*

శుభకాలం. పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. సొంతింటి నిర్మాణం కోసం ఆలోచిస్తారు. నలుగురికి ఆదర్శంగా నిలిచేందుకు చేసే ప్రయత్నాలు ఫలిస్తాయి. *_శివుని దర్శించుకుంటే మంచిది_* .

💃💃💃💃💃💃💃


⚖ *_తుల_*

చేపట్టిన పనులను సకాలంలో పూర్తిచేస్తారు. మనస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రుల సహాయ సహకారాలుంటాయి. సాహసోపేతమైన నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_శ్రీ వేంకటేశ్వరస్వామి సందర్శనం శుభప్రదం_* 

⚖⚖⚖⚖⚖⚖⚖


🦂 *_వృశ్చికం_*

మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. ఆలోచనలతో మార్పులు కలగకుండా చూసుకోవాలి. కుటుంబసభ్యుల సహకారం అవసరం. కొన్ని సంఘటనలు మీకు జ్ఞానోదయాన్ని కలుగచేస్తాయి. *_లింగాష్టకం చదవండి మంచి జరుగుతుంది._*   

🦂🦂🦂🦂🦂🦂🦂


🏹 *_ధనుస్సు_*

చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. *_శని శ్లోకాన్ని పఠిస్తే అన్నివిధాలా మంచిది_* 

🏹🏹🏹🏹🏹🏹🏹


🐊 *_మకరం_*

వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలున్నాయి. కుటుంబసౌఖ్యం ఉంది. కీలక సమయాలలో సమయోచితంగా స్పందిస్తే మేలు జరుగుతుంది. ఆర్థికంగా మేలైన సమయం. *_ఇష్టదేవత సందర్శనం ఉత్తమం_*   

 🐊🐊🐊🐊🐊🐊🐊


🏺 *_కుంభం_*

శుభకాలం. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ధనలాభం ఉంది. అధికారుల సహకారం ఉంటుంది. తప్పుదోవ పట్టించేవారున్నారు, జాగ్రత్తగా ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. ప్రయాణాలు సఫలమవుతాయి. *_చంద్రధ్యానం శుభప్రదం_*  

🏺🏺🏺🏺🏺🏺🏺


🦈 *_మీనం_*

చిత్తశుద్ధితో పనులను పూర్తి చేస్తారు. మానసిక ప్రశాంతత అవసరం. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయరాదు. అనవసర ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. *_సూర్య ఆరాధన చేస్తే మంచిది._*

🦈🦈🦈🦈🦈🦈🦈

                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 

                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌

 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌

 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌

                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌

                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈

కామెంట్‌లు