రచయిత కు అభినందనలు

 అభినందనలు 

తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, వ్యాస రచయిత, సమీక్షకులు, విశ్రాంత ఎలెక్ట్రికల్ ఇంజినీర్ శ్రీ నిజాం వెంకటేశం గారు తెలంగాణ రచయిత, కథకుడు శ్రీ గూడూరు సీతారాం గారి గురించి, వారి రచనల గురించి ఒక చక్కని వ్యాసం వ్రాయగా అది తంగేడు పక్ష పత్రికలో ప్రచురితమైనది. ఇందుకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వారిని అభినందిస్తున్నవి. 

కామెంట్‌లు