నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_06, డిసెంబర్ , 2020_* *_భాను వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


అనుకూల సమయం కాదు. వృత్తి, ఉద్యోగాల్లో జాగ్రత్త అవసరం. అనవసర కలహం సూచితం. ప్రారంభించిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. తెలివిగా వ్యవహరించాలి. అనవసర ఖర్చులు వస్తాయి. *_నవగ్రహ ధ్యానం శుభప్రదం._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మంచి సమయం నడుస్తోంది.వ్యాపారంలో అనుకూల ఫలితాలు ఉన్నాయి. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఈశ్వర దర్శనం ఉత్తమ ఫలితాలను ఇస్తుంది._*    


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


అనుకూల ఫలితాలు ఉన్నాయి. ముఖ్య విషయాల్లో ఆలస్యం చేయకండి. కొన్నివిషయాల్లో మనోనిబ్బరంతో ముందుకు సాగండి, మంచి జరుగుతుంది. ఆరోగ్యకరమైన పద్ధతులను అవలంబించడం మంచిది. *_గోసేవ చేయడం మంచిది._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


ధర్మసిద్ధి ఉంది. దైవబలంతో పనులను పూర్తి చేస్తారు.ఉద్యోగులకు శుభకాలం. బుద్ధిబలం బాగుంటుంది. బంధుమిత్రులను కలిసి సంతోషంగా గడుపుతారు. *_ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి ఫలితాలు సొంతం అవుతాయి_*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


చిత్తశుద్ధితో చేసే పనులు ఫలిస్తాయి. ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. ఆరోగ్యం పై శ్రద్ధ అవసరం. *_లక్ష్మీ స్తుతి చదవడం వల్ల శుభ ఫలితాలు కలుగుతాయి._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మంచి కాలం. కాలాన్ని సత్కార్యాల కోసం వినియోగించండి. గొప్ప ఫలితాలను అందుకుంటారు. మీ ప్రతిభతో అసాధ్యాలను సుసాధ్యం చేస్తారు. మానసిక ఆనందాన్ని కలిగించే ఘటనలు చోటు చేసుకుంటాయి. ఒక శుభవార్త సంతోషాన్ని కలిగిస్తుంది. *_ఆంజనేయస్వామి దర్శనం శుభప్రదం._*   


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


శ్రమకు తగిన ఫలితం ఉంటుంది. పెద్దల నుంచి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. *_వేంకటేశ్వరుని ఆరాధన వల్ల శుభఫలితాలను పొందగలుగుతారు._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ఈరోజు


మీ మీ రంగాల్లో శ్రమతో కూడిన ఫలితాలు ఉంటాయి. అనవసర ఆలోచనలను దరిచేరనీయకండి. స్థిరాస్తి కొనుగోలు వ్యవహారాలలో ధైర్యంగా వ్యవహరిస్తారు. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవద్దు. మానసిక ప్రశాంతత తగ్గకుండా చూసుకోవాలి. *_విష్ణు ఆలయ దర్శనం శుభప్రదం._*   


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని నిర్ణయాలు తీసుకోవడం ఉత్తమం. ఎన్ని ఆటంకాలు ఎదురైనా వాటిని అధిగమించి అనుకున్నది సాధిస్తారు. అనవసర ఖర్చుల వైపు మనసు మళ్లుతుంది. ఇతరుల వ్యవహారాలలో జోక్యం చేసుకోకపోవడమే మంచిది. *_శ్రీలక్ష్మిగణపతి ధ్యానం మంచిది._*  


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


మనోభీష్టం నెరవేరుతుంది. మీ మీ రంగాల్లో అనుభవజ్ఞుల సలహాలు అమృత గుళికల్లాగా పనిచేస్తాయి. కొన్ని సందర్భాల్లో సర్దుకుపోయే మనస్తత్వం మీకు గొప్ప ఫలితాలను తెచ్చి పెడుతుంది. *_దుర్గాధ్యానం శుభప్రదం._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ప్రారంభించిన పనుల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. బంధుమిత్రులతో కలిసి కొన్ని కీలక పనులను పూర్తి చేయగలుగుతారు. నూతన వస్తువులు మీ ఇంటికి వస్తాయి. *_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే ఇంకా మంచిది_* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మంచి ఆలోచనలతో విజయాన్ని అందుకుంటారు. చిత్తశుద్ధితో పనిచేసి విజయాలను సొంతం చేసుకుంటారు. బంధువులతో సంతోషాన్ని పంచుకుంటారు. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._*     


 🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు