పోకల పలుకులు


పోకల పలుకులు 


“మనం ఒకరిని అభిమానిస్తే వారిలోని మంచితో పాటు లోపాలను కూడా స్వీకరించగలగాలి.అప్పుడే స్నేహమైన , బంధమైనా బలంగా ఎప్పటికి నిలిచి ఉంటుంది. ప్రపంచంలో లోపం లేని వ్యక్తి ఎవరూ ఉండరు కదాాా. ధన బలం , అంగబలం మరియు అధికార బలం వలన వచ్చే ధైర్యం వాటి తోనే ముగిసి పోతాయి . ఇవేవి లేకపోయినా ఒక మని‌షి దైర్యంగాదేన్నైనా ఎదురిస్తున్నాడంటే,ఎన్నో సమస్యల్లోంచే ఆ ధైర్యం పుట్టి ఉంటుంది . తన సమస్యకు పరిష్కారం దొరికేదాక ప్రాణం పోయినా ఆ ధైర్యం చావదు”


POKALA MANTRA


“Never blame anyone in your life . Good people give you happiness,Bad people give you experience,Worst people give you a lesson and best people give you memories


కామెంట్‌లు