అంతర్జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవ వేడుకలు


ఈ రోజు అంతర్జాతీయ కాలుష్య నియంత్రణ దినోత్సవాన్ని పురస్కరించుకొని కరీంనగర్ ఆవొపా అధ్యక్షులు శ్రీ కట్కూరి సుధాకర్ గారి అధ్యక్షతన సిద్ధార్థ స్కూల్ లొ( బొమ్మకల్ రోడ్) కాలుష్య నివారణ గాంధీ మార్గము పోస్టర్ ఆవిష్కరించ మైనది


ఇ ట్టి కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఆ వొపా రాష్ట్ర అధ్యక్షులు గంజి స్వరాజ్య బాబు గారు ప్రముఖ వ్యాపారవేత్త శ్రీ పెద్ది లక్ష్మీనారాయణ గారు పర్యావరణ వేత్త తోట లక్ష్మణ్ రావు గారు హాజరై తను రూపొందించిన కాలుష్య నివారణ గాంధీ మార్గం పోస్టర్ను ఆవిష్కరించినైది.


 ఈ సందర్భంగా తోట లక్ష్మణ్ రావు గారు మాట్లాడుతూ కాలుష్య నివారణ సామాజిక బాధ్యతగా కాలుష్యం పెరగడం వలన ప్రకృతి సమతుల్యత దెబ్బతిని ప్రకృతి వైపరీత్యాలు ఏర్పడుతున్నాయని ప్రతి ఒక్కరు కాలుష్య నివారణ చర్యలు తమ ఇంటి నుండి చేపట్టాలని కోరారు


 ఇట్టి కార్యక్రమంలో జిల్లా ఆవొపా అధ్యక్షులు పీవీ రామకృష్ణ గారు రాష్ట్ర సభ్యులు సామ నారాయణ గారు వాసవి వృద్ధాశ్రమం చైర్మన్ కొంతం కృష్ణమూర్తిగారు మరియు అవోపా కార్యవర్గ సభ్యులు కార్యదర్శి చికోటి శ్రీనివాస్ గాంధీ గారు ఆర్గనైజింగ్ సెక్రటరీ జిల్లా అంజయ్య గారు ఉపాధ్యక్షులు పాలెపు భూమయ్య గారు బొడ్ల లక్ష్మీనారాయణ గారు సభ్యులు చామ మహేశ్వర్ గారు దొమ్మాటి లక్ష్మీనారాయణ గారు కాపర్తి బాపు రాజా గారుపాత రాధా కిషన్ పాల్గొన్నారుకామెంట్‌లు