అవోపా నాగర్ కర్నూలు వారి వర్చువల్ వివాహ వేదిక ప్రారంభం


ఈ రోజు తేది 5.12.2020 రోజున అవోపా నాగర్ కర్నూలు వారు వర్చువల్ వివాహ పరిచయ వేదికను 2 రోజులు నిర్వహిస్తూ ముందుగా వాసవి మాతకు అధ్యక్షుడు రవి కుమార్ ప్రత్యేక పూజలు చేసి ప్రారంభించారు. ఈ వేదిక లో సుమారు 600 ల పైబడి వధూవరులు తమ కిష్టమైన జీవిత భాగస్వామిని ఎంచు కోనున్నారు. వీరి ప్రయత్నం సఫలం కావాలని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభిలషిస్తూన్నవి. 


కామెంట్‌లు