నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌹🌹01-11-2020🌹🌹


        🌹సూర్య ప్రార్థన🌹


శ్లో ||ఉదయగిరిముపేతం భాస్కరం పద్మహస్తంl


సకలభువననేత్రం నూత్నరత్నోపధేయంll


తిమిరకరిమృగేంద్రం బోధకం పద్మినీనాంl


సురవరమభివంద్యం సుందరం విశ్వరూపంll


🌹సూర్య నమస్కారంతో ఆయుఃఆరోగ్యాలుకలుగుతాయి.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 


🌹స్వస్తి శార్వరినామ సం||


దక్షిణాయణం,శరదృతువు.


 🌹ఆశ్వయుజమాసం,తులామాసం/అల్పిశినెల16వ తేది.


     🌹🌹 పంచాంగం🌹🌹


🌹తిధి:బహుళ పాడ్యమి రా09గం07ని లవరకు, తదుపరి విదియ.


🌹వారం: ఆదివారం.భానువాసరే.


🌹నక్షత్రం:భరణి రా08గంll26నిll లవరకు తదుపరి కృత్తిక .


🌹యోగం:వ్యతీపాత్ రాతె05గం|39నిIIల వరకు,తదుపరి వరీయాన్.


🌹కరణం: బాలువ ఉ08గం05నిల వరకు,తదుపరి కౌలువ రా09గం07ని లవరకు,తదుపరి తైతుల.


🌹వర్జ్యం:ఉపూ04గం||29నిIIల నుండి 06గం||15నిIIల వరకు.


🌹అమృతకాలం:ప03గం||07నిIIల నుండి 04గం||53నిIIల వరకు. .


🌹దుర్ముహూర్తం:సా03గం||55నిIIల నుండి 04గం||41నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:06:51


🌞సూర్యాస్తమయం 17:43:22


🌞పగటి వ్యవధి 11:36:31


🌚రాత్రి వ్యవధి 12:23:46


🌙చంద్రాస్తమయం 06:29:43


🌙చంద్రోదయం 18:23:19


🌞సూర్యుడు:స్వాతి


🌙చంద్రుడు:భరణి


  ⭐నక్షత్ర పాదవిభజన⭐


భరణి2పాదం"లు"ఉ07:26


భరణి3పాదం"లె"ప02:11


భరణి4పాదం"లొ"రా08:56


కృత్తిక1పాదం"అ"రాతె03:40


🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹


⚖తులా:రవి,బుధ,ఉ07గం09ని


🦂వృశ్చికం:కేతు,ప09గం23ని 


🏹ధనుస్సు:గురు,ప11గం30ని


🐊మకరం:శని,ప01గం22ని 


🍯కుంభం:ప03గం01ని


🐟మీనం:కుజ,సా04గం37ని


🐐మేషం=చంద్ర,సా06గం22ని


🐂వృషభం:రాహు,రా08గం22ని


👩‍❤‍💋‍👩మిథునం:రా10గం34


🦀కటకం:రా12గం47ని


🦁సింహం=రాతె02గం54ని


🧛‍♀కన్య=శుక్ర,రాతె04గం59ని


🌻నేత్రం:2,జీవం:1.


🌻యోగిని:పడమర.


🌻గురుస్థితి:తూర్పు.


ల్🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:ప్రబలారిష్ఠయోగం రా08గం 26ని లవరకు, తదుపరి సిద్ధయోగం.


   🌹🌹 ఆదివారం🌹🌹


🌹రాహుకాలం: సా 4గం||30నిll6గం॥ల వరకు,


🌹యమగండం:మ12గం||ల


 నుండి1గంll30ని॥ల వరకు,


🌹గుళికకాలం:మ3గం||లనుండి4గంllల30నిllవరకు.


🌹వారశూల:పడమరదోషం


(పరిహారం)బెల్లంఉత్తరంశుభ ఫలితం.


         🌹హారాచక్రం🌹


పగలు రాత్రి


7-8 శుక్ర 6-7గురు


9-10 చంద్ర 9-10 శుక్ర


11-12గురు 11-12చంద్ర


2-3 శుక్ర 1 -2గురు,


4-5 చంద్ర 4-5 శుక్ర


6⃣ -7⃣. ఉ - సూర్య| రా - గురు


7⃣ -8⃣ ఉ - శుక్ర | రా - కుజ


8⃣ -9⃣ ఉ - బుధ| రా - సూర్య


9⃣ -🔟 ఉ - చంద్ర | రా - శుక్ర


🔟 -⏸ ఉ - శని | రా - బుధ


⏸ - 12ఉ - గురు| రా - చంద్ర


12 -1⃣మ - కుజ| రా - శుక్ర


1⃣ -2⃣మ - సూర్య| రా - బుధ


2⃣ -3⃣మ - శుక్ర| రా - చంద్ర


3⃣_4⃣మ - బుధ| తె- శని


4⃣ -5⃣మ - చంద్ర | తె- గురు


5⃣_6⃣సా - శని | తె-కుజ


🌹 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ, కుజ హోరలు మధ్యమంసూర్య, శని హోరలు అధమం.


🌹విశేషం


🌹1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప11గం||30॥నుండి01గం||22నిII వరకు .


 🌹2గోధూళి మహూర్తం : 2గం||04ని॥ నుండి5గం|| 38నిll ల వరకు.


🌹3. శ్రాద్దతిథి:నిజ ఆశ్వయుజ బహుళ పాడ్యమి.


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_01.11.2020_* *_భాను వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


సంపూర్ణ అవగాహన వచ్చిన తర్వాతే పనులను ప్రారంభించాలి. బాగా కష్టపడాల్సిన సమయమిది. లక్ష్యాన్ని చేరుకునే వరకు పట్టు వదలకండి. అవసరానికి తగిన సహాయం అందుతుంది. విందు, వినోదాల్లో పాల్గొంటారు. *_ఇష్ట దైవారాధన శుభప్రదం._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభ కార్యాలలో పాల్గొంటారు. గొప్ప భవిష్యత్తు కోసం మంచి ఆలోచనలను చేస్తారు. కుటుంబ సభ్యులకు శుభకాలం. కీలక సమయాల్లో ధైర్యంగా వ్యవహరిస్తారు. అనవసర విషయాల పట్ల ఎక్కువ సమయాన్ని వెచ్చించకండి. *_శివారాధన శుభప్రదం._*    


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


తలపెట్టిన కార్యాలు పూర్తవుతాయి. సంతోషంగా గడుపుతారు. వస్త్ర, ధాన్యాది లాభాలున్నాయి. విందు, వినోద, శరీర సౌఖ్యాలు కలుగుతాయి. శాంతంగా వ్యవహరించండి. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామి సందర్శనం మేలు చేస్తుంది_*.


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


వృత్తి, ఉద్యోగ వ్యాపారాది రంగాలలో ప్రోత్సాహకర వాతావరణం ఉంటుంది. చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు. ఒక వ్యవహారంలో మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_విష్ణు సహస్రనామ పారాయణ చేస్తే శుభదాయకం_* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


ఒక వ్యవహారంలో మీ ముందుచూపు, వ్యవహారశైలికి ప్రశంసలు లభిస్తాయి. ఏకాగ్రతతో పనిచేసి అనుకున్నది సాధిస్తారు. ఉత్తమ భవిష్యత్తు ఉంది. *_దుర్గాదేవిని ఆరాధిస్తే మంచిది_* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


బుద్ధిబలం విశేషంగా పనిచేస్తుంది. క్రమంగా అనుకున్నది సాధిస్తారు. సమాజంలో మంచి పేరు దక్కుతుంది. *_సూర్య ఆరాధన శుభప్రదం._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మిశ్రమ ఫలితాలున్నాయి. అధికారులు మీకు అనుకూలంగా ఉండకపోవచ్చు. అనవసర కలహం సూచితం. చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. *_ఈశ్వర ధ్యానం శుభప్రదం._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


హుషారుగా పనిచేయాల్సిన సమయమిది. అధికారుల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_తల్లిదండ్రుల ఆశీర్వచనంతో సమస్యలు తగ్గుముఖం పడతాయి._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మంచి నిర్ణయాలతో గొప్ప విజయాలున్నాయి. బంధుమిత్రులతో ఆనందంగా గడుపుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. గిట్టని వారితో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_మహాలక్ష్మీ సందర్శనం ఉత్తమం._*   


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


స్థిరమైన నిర్ణయాలు మంచినిస్తాయి. మనోల్లాసాన్ని కలిగించే సంఘటనలు చోటుచేసుకుంటాయి. చతుర్థ స్థానంలో చంద్రబలం అనుకూలంగా లేదు. *_ఇష్టదైవారాధన చేయడం ద్వారా మరిన్ని శుభఫలితాలు పొందుతారు._* 


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


పట్టుదలతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సొంతమవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే ఉత్తమం._* .


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


పట్టుదలతో ముందుకు సాగితే ఉత్తమ ఫలితాలు సొంతమవుతాయి. మానసిక ఆనందం కలిగి ఉంటారు. ఉత్సాహంగా పనిచేస్తారు. ఎవ్వరిని అతిగా విశ్వసించకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే ఉత్తమం._*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు