జన్మదిన శుభాకాంక్షలు


తెలంగాణ రాష్ట్ర అవోపా యోగా కమిటీ చైర్మన్, హనుమకొండ అవోపా భవన్ ట్రస్ట్ ఫౌండర్ మెంబర్ శ్రీ ఏనుములపల్లి రామానుజం గారి పుట్టినరోజు సందర్భంగా వారికి తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి. 


కామెంట్‌లు