నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_24, నవంబర్ , 2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


శ్రమతో కూడిన ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం వల్ల ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_చంద్రధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది_* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


మంచి పనులు చేపడతారు. గొప్పవారితో సత్సాంగత్యం ఏర్పడుతుంది. కీలక విషయాల్లో పురోగతి ఉంటుంది. ఖర్చులు పెరగకుండా చూసుకోవాలి. ప్రయాణాల్లో జాగ్రత్తలు అవసరం. *_ఆంజనేయ ఆరాధన శుభప్రదం._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


భవిష్యత్ ప్రణాళికలో స్పష్టత వస్తుంది. తోటివారితో కలిసి శుభకార్యాలలో పాల్గొంటారు. ఆదాయానికి తగ్గ వ్యయం ఉంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_శివ నామస్మరణ ఉత్తమం._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


కృషికి తగ్గ ఫలితాలున్నాయి. కీలక వ్యవహారాల్లో కుటుంబసహకారం అందుతుంది. బంధుప్రీతి కలదు. *_ఈశ్వర సందర్శనం శుభప్రదం_* 


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శుభకాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో అభివృద్ధికి సంబందించిన వార్త వింటారు. ఒక వార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. బంధుమిత్రులతో కలిసి శుభకార్యక్రమాలలో పాల్గొంటారు. కొన్ని సంఘటనలు మిమ్మల్ని ఉత్సాహపరుస్తాయి. *_కనకధారాస్తవం పఠించాలిమంచి కాలం._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మానసిక ప్రశాంతత ఉంటుంది. తలపెట్టిన పనిలో ఆత్మీయుల సహకారం అందుతుంది. బంధువులతో మేలు జరుగుతుంది. ఆధ్యాత్మిక విషయాల్లో చురుగ్గా పాల్గొంటారు. *_చంద్రశేఖరాష్టకం శుభప్రదం._* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


బుద్ధిబలం బాగుంటుంది. సందర్భోచితంగా కీలక నిర్ణయాలు తీసుకుంటారు. చెప్పుడు మాటలను వినకండి. ప్రయాణాలలో ఆటంకాలు ఉంటాయి. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధిస్తే మంచిది._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మిశ్రమ కాలం. కష్టాన్ని నమ్ముకొని ముందుకు సాగండి తిరుగులేని ఫలితాలను అందుకుంటారు. ఒకట్రెండు ఆటంకాలు ఎదురైనా పెద్దగా ఇబ్బందిచేయవు. ప్రయాణాల్లో జాగ్రత్త. *_చంద్రధ్యానం శుభప్రదం._* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


అభివృద్ధికి సంబంధించిన శుభవార్త వింటారు. నూతన వస్తువులు కొంటారు. అవసరానికి తగిన సాయం అందుతుంది. మీ కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. *_ఇష్టదైవాన్ని దర్శిస్తే మంచి జరుగుతుంది_*.


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


చేపట్టినపపనులలో కొన్ని ఆటంకాలు ఎదురవుతాయి. శారీరక శ్రమ ఎక్కువవుతుంది. తొందరపాటు నిర్ణయాలు తీసుకోవడం వల్ల తరవాత ఇబ్బందులు పడతారు. *_సుబ్రహ్మణ్య భుజంగస్తవం పఠిస్తే మంచి ఫలితాలు కలుగుతాయి._*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ఈరోజు


మీ మీ రంగాల్లో విజయావకాశాలు మెరుగవుతాయి. అభివృద్ధికై చేసే ఆలోచనలను ఆచరణలో పెట్టి సత్ఫలితాలు సాధిస్తారు. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. పెద్దల ఆశీర్వచనాలుంటాయి. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన శుభప్రదం._* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ఈరోజు


మీ అభివృద్ధికి దోహదపడే ఒక కీలక నిర్ణయం తీసుకుంటారు. తరచూ నిర్ణయాలు మారుస్తూ ఇబ్బందులు పడతారు. స్థిరమైన బుద్ధితో ముందుకు సాగండి. కుటుంబంలో సమస్యలు రాకుండా జాగ్రత్తపడాలి. *_దుర్గా అష్టోత్తరం చదవడం మంచిది._*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు