బీద విద్యార్థి కి ఆర్థిక సహాయం


తేది 14.11.2020 బాలల దినోత్సవం రోజున ఆర్యవైశ్య బీద విద్యార్థి పి. దేవేష్ కు ఇంటర్ మీడియట్ పుస్తకాలకు మరియు ఫీజు చెల్లించుటకు రూ. 27,111 ల చెక్కును అవోపా బ్యాంక్ మ్యాన్ చాప్టర్ అధ్యక్షుడు శ్రీ పి. వి. రమణయ్య గారు టి. ముకుంద రావు , జి. ఎన్. ఎస్ ప్రసాద్, వై. లక్ష్మినారాయణ తదితరుల సమక్షంలో అందించారు. 


 


కామెంట్‌లు