నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌹🌹03-11-2020🌹🌹


🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹


శ్లో||ధరణీగర్భ సంభూతంl 


 విద్యుత్కాంతి సమప్రభంl


కుమారం శక్తిహస్తంl 


తం మంగళం ప్రాణమామ్యహంll


🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి


🌹దక్షిణాయణం,శరదృతువు .


ఆశ్వయుజమాసం/తులామాసం/అల్పిశినెల18వతేది.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 🌹🌹 పంచాంగం🌹🌹


🌹తిథి:బహుళ తదియ రా12గంll36నిllల వరకు,తదుపరి చవితి.


🌹వారం: మంగళవారం,భౌమవాసరే.


🌹నక్షత్రం:రోహిణి రా12గంll55నిll లవరకు,తదుపరి మృగశిర.


🌹యోగం:పరిఘ రాతె05గం||59ని|| వరకు,తదుపరి శివం.


🌹 కరణం:వణిజ ప11గంll49నిllల  


వరకు, తదుపరి విష్ఠి రా12గం36ని లవరకు, తదుపరి బవ.


🌹వర్జ్యం:-సా04గం||13ని IIలనుండి 05గం||57నిIIల వరకు.


🌹అమృతకాలం:రా09గం||26ని IIలనుండి11గం||10నిIIల వరకు..


🌹దుర్ముహూర్తం:ఉ08గం||19ని IIలనుండి 09గం||05నిIIల వరకు.


తిరిగి రా10గం||28ని IIలనుండి11గం||19నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:07:28


🌞సూర్యాస్తమయం 17:42:44


🌞పగటి వ్యవధి 11:35:16


🌚రాత్రి వ్యవధి 12:25:03


🌙చంద్రాస్తమయం 08:07:43


🌙చంద్రోదయం 19:47:56


🌞సూర్యుడు:స్వాతి


🌙చంద్రుడు:రోహిణి


         ⭐నక్షత్ర పాదవిభజన⭐


రోహిణి1పాదం"ఒ"ఉ06:30


రోహిణి2పాదం"వా"ప01:10


రోహిణి3పాదం"వీ"రా07:50


రోహిణి4పాదం"వు"రా02:29


🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹


⚖తులా:రవి,బుధ,ఉ07గం01ని


🦂వృశ్చికం:కేతు,ప09గం15ని 


🏹ధనుస్సు:గురు,


ప11గం22ని


🐊మకరం=శని,ప01గం14ని 


🍯కుంభం:ప02గం53ని


🐟మీనం:కుజ,సా04గం29ని


🐐మేషం=సా06గం14ని


🐂వృషభం=చంద్ర,రాహు,రా08గం14ని


👩‍❤‍💋‍👩మిథునం: రా10గం27


🦀కటకం:రా12గం39ని


🦁సింహం=రాతె02గం46ని


🧛‍♀కన్య=శుక్ర,రాతె04గం51ని


🌻నేత్రం:2,జీవం:1.


🌻యోగిని:ఉత్తరం,తూర్పు.


🌻గురుస్థితి:తూర్పు.


టి🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:మరణయోగం పూర్తి .


    🌹 మంగళవారం🌹


🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.


🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .


🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .


🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)


తూర్పు శుభం.


🌺🌺శుభ హోరలు🌺🌺


పగలు రాత్రి


8-9 శుక్ర 7-8 గురు


10-11 చంద్ర 10-11 శుక్ర


12-1 గురు 12-1 చంద్ర


3-4 శుక్ర 2-3 గురు


5-6 చంద్ర 5-6 శుక్ర


🌺🌺దివా హోరాచక్రం🌺🌺


6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని


7⃣ -8⃣ప - సూర్య | రా - గురు


8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ


9⃣ -🔟ప - బుధ | రా - సూర్య


🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర


1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.


1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య


1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,


2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ


3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర


4⃣ -5⃣ప - బుధ |తె- శని


5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.


🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం


🌻బుధ,కుజ హోరలు మధ్యమం  


🌻సూర్య శనిహోరలు అధమం.


🌺1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప11గం||22ని IIనుండి01గంl|14ని IIలవరకు,శుభం


2.గోధూళి ముహూర్తం:సా5 గoll00నిIIలనుండి 5గoll48ని॥ల


వరకు.


🌹3. శ్రాద్దతిథి: ఆశ్వయుజ బహుళ తదియ.


 🌹4.అట్లతద్దె.


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_03, నవంబర్ , 2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


 తలపెట్టిన పనిలో ఎన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. దైవబలం రక్షిస్తుంది. బంధుమిత్రుల సహకారం మేలు చేస్తుంది. *_నవగ్రహ స్తోత్రం చదివితే శుభ ఫలితాలు కలుగుతాయి._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


గ్రహబలం బాగుంది. మీ మీ రంగాల్లో సమర్థవంతంగా ముందుకుసాగి విజయాన్ని సాధిస్తారు. తోటి వారికి ఉపయోగపడే కార్యక్రమాలను చేస్తారు. సమాజంలో మంచి పేరుప్రఖ్యాతలు వస్తాయి. కుటుంబంలో సంతోషకరమైన వాతావరణం నెలకొంటుంది. *_సుబ్రహ్మణ్యస్వామి సందర్శనం శుభప్రదం._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


 కృషి, పట్టుదలతో అనుకున్నది సాధిస్తారు. కొన్నాళ్లుగా పరిష్కారం కాని ఒక సమస్య ఈవారం పరిష్కారమవుతుంది. సమాజంలో కీర్తి పెరుగుతుంది. *_గణపతిని పూజిస్తే శుభఫలితాలు కలుగుతాయి._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


 ఒక మంచివార్తను వింటారు. మొదలుపెట్టిన పనులలో కొన్నిఇబ్బందులు ఎదురైనా వాటిని అదిగమించే ప్రయత్నం చేస్తారు. అనవసర వివాదాలలో చిక్కుకునే అవకాశం ఉంది. *_దైవారాధన మానవద్దు._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


 అనుకున్న పనులను అనుకున్నట్టు చేయగలుగుతారు. కొన్ని వ్యవహారాలలో దైర్యంగా వ్యవహరించి అందరి ప్రశంసలు అందుకుంటారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_దుర్గాధ్యానం శుభప్రదం._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


  శ్రమ పెరగకుండా చూసుకోవాలి. తోటివారి సహకారం లభిస్తుంది. ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. దగ్గరి వారిని దూరం చేసుకోకండి. *_శ్రీరామనామాన్ని జపిస్తే మేలు జరుగుతుంది._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మీ మీ రంగాల్లో సందర్భానుసారంగా ముందుకు సాగితే శుభఫలితాలు అందుకుంటారు. మీ పట్టుదలే మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. అనవసర విషయాల్లో తలదూర్చకండి. *_లక్ష్మీధ్యానం మంచినిస్తుంది._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


ఉన్నతమైన ఆలోచనా విధానంతో అనుకున్నది సాధిస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వార్త ఆనందాన్నిస్తుంది. *_సుబ్రహ్మణ్యభుజంగ స్తోత్రం పఠించడం మంచిది._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


 స్థిరమైన బుద్ధితో వ్యవహరిస్తే ఉద్యోగంలో ఉన్నతస్థితి ఏర్పడుతుంది. వ్యాపారంలో అనుభవజ్ఞుల సలహాలు అవసరమవుతాయి. సకాలంలో ఆదుకునేవారున్నారు. *_శివారాధన చేయడం మంచిది._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


 చేపట్టిన పనులలో చిన్నపాటి సమస్యలు ఎదురైనా పూర్తిచేయగలుగుతారు. మీ మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహ పరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్దిచాంచల్యంతో వ్యవహరిస్తారు. 


*_విష్ణు నామస్మరణ ఉత్తమం._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


చేపట్టే పనుల్లో అలసట పెరగకుండా చూసుకోవాలి. ముఖ్యమైన విషయాల్లో అలోచించి నిర్ణయాలు తీసుకోండి. కొందరి ప్రవర్తన కారణంగా ఆటంకాలు ఎదురవుతాయి. కీలక విషయాల్లో నిపుణులను సంప్రదించడం మంచిది. ప్రశాంతంగా ఆలోచించడం మంచిది. 


*_విష్ణు సందర్శనం శుభప్రదం._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


విశేషమైన శుభఫలితాలు ఉంటాయి. శ్రమకు తగిన ఫలితాలుంటాయి. మనఃస్సౌఖ్యం ఉంది. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. *_ఆదిత్యహృదయం పఠించడం మంచిది._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు