వివాహ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు


జగిత్యాల అవోపా అధ్యక్షుడు, ప్రముఖ పాత్రికేయుడు, తెలంగాణ వెలుగు ప్రధాన సంపాదకులు శ్రీ పబ్బ శ్రీనివాస్ మరియు వారి సతీమణి శ్రీమతి పబ్బ సరళ గారలకు తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ వివాహ వార్షిక దినోత్సవ శుభాకాంక్షలు తెలియ జేయు చున్నవి.


 


కామెంట్‌లు