🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_30, నవంబర్ , 2020_* *_ఇందు వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
కార్యవిఘ్నం లేకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. బంధువులతో ఆచితూచి ఉండాలి. మనః పీడ పెరుగుతుంది. పంచముఖ *_ఆంజనేయ స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
ప్రణాళికలను అమలు చేసే దిశగా ముందుకు సాగండి. బలమైన ఆహారం తీసుకోవాలి. శత్రువుల జోలికి పోరాదు. వృథా ప్రయాణాలతో నిరుత్సాహం కలుగుతుంది. *_దుర్గారాధన చేస్తే మంచి జరుగుతుంది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
సౌభాగ్య సిద్ధి ఉంది. ఆత్మీయుల సలహాలు మేలు చేస్తాయి. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. లాభంలో చంద్రుడు అనుకూల ఫలితాలు ఇస్తున్నాడు. మీ ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. *_ఇష్టదేవతా స్తుతి శుభప్రదం._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
కుటుంబ సభ్యుల సహకారం ఉంటుంది. ధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. పొదుపు పాటించాలి. స్థానచలనం సూచితం. కీలక వ్యవహారాల్లో ఓర్పుగా వ్యవహరించండి. *_శివనామాన్ని జరిపిస్తే ఉత్తమం._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
విజయావకాశాలు మెరుగవుతాయి. శత్రువులపై మీదే పైచేయి అవుతుంది. ఆర్థిక వ్యవహారాలలో కొన్ని కీలక నిర్ణయాలు తీసుకుంటారు. *_ఇష్టదైవ నామస్మరణ మంచిది._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ఉద్యోగంలో ఉన్నతాధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. కుటుంబ సభ్యులు మధ్య విభేదాలు రాకుండా జాగ్రత్త పడాలి. మీ నిజాయితీ మిమ్మల్ని కాపాడుతుంది. *_శివనామాన్ని జపిస్తే శుభం కలుగుతుంది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మధ్యమ ఫలితాలున్నాయి. పక్కవారిని కలుపుకుపోవడం ద్వారా ఇబ్బందులు తగ్గుతాయి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. *_ఈశ్వర ధ్యాన శ్లోకాలు చదివితే శ్రేయోదాయకం_*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
కీలక విషయాల్లో అనుకూల ఫలితాలు వస్తాయి. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించండి. అనవసరంగా భయాందోళనలకు గురవుతారు. అనవసర ఖర్చులను అదుపు చేయండి. *_లక్ష్మీ ధ్యానం శుభప్రదం._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
అభివృద్ధికి సంబంధించిన వార్త వింటారు. తలపెట్టిన పనులను విజయవంతంగా పూర్తి చేయగలుగుతారు. విందు వినోద, ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. *_దైవారాధన మానవద్దు. శివారాధన శుభదాయకం_*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక శుభవార్త ఆనందాన్నిస్తుంది. ప్రక్కనే ఉండి ఇబ్బంది పెట్టేవారున్నారు. విజ్ఞానపరంగా ఎదుగుతారు. ముఖ్యమైన విషయాల్లో ఓర్పు అవసరం. *_శివనామస్మరణ ఉత్తమం._* .
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
శరీర సౌఖ్యం ఉంది. ఇష్ట కార్యాలు సిద్ధిస్తాయి. యశస్సు వృద్ధి చెందుతుంది. ముఖ్య విషయాల్లో కుటుంబ సహకారం ఉంటుంది. ప్రయాణాలు ఫలిస్తాయి. *_ఇష్టదైవారాధన మేలు చేస్తుంది_*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
శ్రమకు తగిన ఫలితం లభిస్తుంది. పెద్దల నుండి ప్రోత్సాహకాలను అందుకుంటారు. తోటివారి సహకారంతో పనులు త్వరగా పూర్తవుతాయి. *_వేంకటేశ్వర స్వామిని ఆరాధిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి_*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి