నేటి పంచాంగం
శ్లో llతిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🌳🌳11-11-2020🌳🌳
శ్లో|| బుధారిష్టేతు సంప్రాప్తే |
బుధ పూజాం చకారయేత్ |
బుధధ్యానం ప్రవక్ష్యామి |
బుద్ధి పీడోప శాంతయే ||
🌳సంవత్సరం:స్వస్తిశ్రీ శార్వరి.
🌳 దక్షిణాయణం,శరదృతువు.
🌳ఆశ్వయుజమాసం.
🌳తులామాసం,అల్పిశి నెల 26వతేది.
🌲🌲 పంచాంగం🌲🌲
🌴తిథి:బహుళ ఏకాదశి రా08గంll33నిllలవరకు,తదుపరి ద్వాదశి.
🌴వారం: బుధవారం,సౌమ్యవాసరే.
🌴నక్షత్రం:ఉత్తర రా01గం33ని లవరకు తదుపరి హస్త.
🌴యోగం:వైధృతి సా05గం||13ని|| వరకు,తదుపరి విష్కంభం.
🌴కరణం:బవ ప09గం31ని లవరకు, తదుపరి బాలువ రా08గం33ని లవరకు, తదుపరి కౌలువ.
🌳వర్జ్యం:ఉ09గం||39నిIIలనుండి 11గంll10నిIIలవరకు.
☘అమృతకాలం:సా06గం||44నిIIలనుండి08గంll15నిIIలవరకు..
🌳దుర్ముహూర్తం:ప11గం||21నిIIలనుండి 12గంll06నిIIలవరకు.
🌞సూర్యోదయం 06:10:21
🌞సూర్యాస్తమయం 17:40:55
🌞పగటి వ్యవధి 11:30:33
🌚రాత్రి వ్యవధి 12:29:50
🌙చంద్రాస్తమయం 14:46:49
🌙చంద్రోదయం 27:02:46*
🌞సూర్యుడు:విశాఖ
🌙చంద్రుడు:పూర్వఫల్గుణి
⭐నక్షత్ర పాదవిభజన⭐
పుబ్బ4పాదం"టు"ఉ06:27
ఉత్తర1పాదం"టె"ప11:59:43
ఉత్తర2పాదం"టో"సా05:29
ఉత్తర3పాదం"పా"రా10:58
ఉత్తర4పాదం"పీ"రాతె04:24
🌳లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌳
⚖తులా:రవి,బుధ,ఉ06గం29ని
🦂వృశ్చికం:కేతు ఉ08గం43ని
🏹ధనుస్సు:గురు,ప10గం50ని
🐊మకరం=శని,ప12గం42ని
🍯కుంభం:ప02గం21ని
🐟మీనం:కుజ,ప03గం58ని
🐐మేషం=సా05గం42ని
🐂వృషభం=రాహు,రా07గం42ని
👩❤💋👩మిథునం: రా09గం55ని
🦀కటకం:రా12గం07ని
🦁సింహం=చంద్ర,రాతే02గం14ని
🧛♀కన్య=శుక్ర,రాతె04గం19ని
🌻నేత్రం:2,జీవం:1/2.
🌻యోగిని:పడమర.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి:అమృతయోగం సిద్ధయోగం పూర్తి.
🌳🌴బుధవారం🌴🌳
రాహుకాలం: మ12 గం॥లనుండి1గం|| 30ని II ల వరకు .
యమగండం:ఉ7గం॥30ని॥నుండి 9గం ల వరకు .
గుళిక కాలం:ఉ10 గంట॥30ని॥నుండి 12గం॥ల వరకు
వారశూల: ఉత్తరం దోషం(పరిహారం: క్షీర దానం )పడమర శుభ ఫలితం.
🌳🌳శుభ హోరలు🌳🌳
పగలు రాత్రి
7-8 చంద్ర 7-8 శుక్ర
9-10 గురు 9-10 చంద్ర
12-1 శుక్ర 11-12గురు
2-3 చంద్ర 2-3 శుక్ర
4 -5 గురు 4-5 చంద్ర.
🌱🌱దివా హోరా చక్రం.🌱🌱
ఉదయాత్పూర్వం: మద్యాహ్నం
1⃣2⃣ గం||1⃣గం॥రాచంద్ర- శుక్ర
1⃣గం ॥2⃣గం ॥రాశని- బుధ
2⃣గం||3⃣గం ॥తెగురు - చంద్ర
3⃣గoll4⃣గం ॥తెకుజ- శని
4⃣గం||5⃣గoll తెసూర్య- గురు
5⃣గం||6⃣గం ॥తెశుక్ర - కుజ
6⃣గం॥7⃣గoll ఉబుధ-రా సూర్య
7⃣గం॥8⃣గoll ఉచంద్ర - రాశుక్ర
8⃣గం॥9⃣గoll ఉశని - రాబుధ
9⃣గoll🔟గoll ఉగురు - రాచంద్ర
🔟గoll1⃣1⃣గoll ఉకు జ - రాశని
1⃣1⃣గoll1⃣2⃣గం॥ ఉసూర్య - రా గురు.
🌻చంద్ర,గురు,శుక్ర హోరలు శుభం
🌻బుధ,కుజ హోరలు మధ్యమం
🌻సూర్య శనిహోరలు అధమం
🌴🌱🌲విశేషం:-🌲🌱🌴
🌳1.అభిజిత్ లగ్నం:మకర లగ్నం ప10గం||50ని॥ నుండి 12గం|l42నిIIల వరకు.
🌳2.గోధూళి ముహూర్తం సా||5 గం|| 00నిll ల నుండి 5గం||45ని॥ల వరకు.
🌳3. .శ్రాద్థ తిథి:బహుళ ఏకాదశి.
🌳🌳🌳🌳🌳🌳🌳
చెట్లను పెంచండి స్వచ్చమైన ప్రాణవాయువును పీల్చండి
🌳🌳🌳🌳🌳🌳🌳🌳🌳
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_11, నవంబర్ , 2020_* *_సౌమ్య వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
శారీరక శ్రమ పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. మనోధైర్యాన్ని కోల్పోకండి. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. *_నవగ్రహ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మనోధైర్యం మిమ్మల్ని గెలిపిస్తుంది. అలసట పెరుగుతుంది. కొన్ని పరిస్థితులు మిమ్మల్ని నిరుత్సాహపరుస్తాయి. కొన్ని వ్యవహారాలలో బుద్ధిచాంచల్యంతో వ్యవహరిస్తారు. *_విష్ణు నామస్మరణ ఉత్తమం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
చేపట్టిన పనులలో ప్రతికూల పరిస్థితులు ఏర్పడినా వాటిని పట్టుదలతో అధిగమిస్తారు. కుటుంబ సభ్యుల మాటకు విలువ ఇవ్వడం వల్ల ఇంట గెలుస్తారు. *_శివారాధన శుభప్రదం_*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
ఆశించిన ఫలితాలు సొంతం అవుతాయి. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో సఫలమవుతారు. చేపట్టిన పనులలో విజయదుందుభులు మోగిస్తారు. *_శని శ్లోకాన్ని చదివితే అన్నివిధాలా మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
బంగారు భవిష్యత్తు కోసం వ్యూహరచన చేస్తారు. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ఒక సంఘటన బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్యస్వామిని ఆరాధించాలి_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
మీరు ఆశించిన ఫలితాలు వస్తాయి. బంధువులతో జాగ్రత్తగా వ్యవహరించండి. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. కొన్ని ముఖ్యమైన పనులలో పురోగతి ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
ఈరోజు
మీ స్వధర్మం మిమ్మల్ని కాపాడుతుంది. ఒక సమస్య మానసిక ప్రశాంతతను తగ్గిస్తుంది. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో జాగ్రత్తగా ఉండాలి. ఒక వార్త బాధ కలిగిస్తుంది. *_సుబ్రహ్మణ్య భుజంగ స్తోత్రం చదవడం మంచిది_*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
చేపట్టిన పనులలో కొన్ని ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. ఆశించిన ఫలితాలు రావడానికి కాస్త ఎక్కువ శ్రమించాల్సి వస్తుంది. కీలక నిర్ణయాలు తీసుకోవడంలో తడబడతారు.అనవసరమైన ఖర్చులు చేయాల్సిన పరిస్థితులు వస్తాయి. *_గణపతి స్తోత్రం చదవండి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
ముఖ్య విషయాల్లో అనుకూల ఫలితం ఉంటుంది. కుటుంబ సభ్యుల సహకారంతో పనులను పూర్తి చేయగలుగుతారు. తప్పుదారి పట్టించే వారున్నారు జాగ్రత్త. *_సాయి నామాన్ని జపించాలి._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
కీలక వ్యవహారాలలో అధికారుల ప్రశంసలు లభిస్తాయి. మీ కీర్తిప్రతిష్టలు పెరుగుతాయి. బంధుమిత్రుల వల్ల మేలు జరుగుతుంది. *_సుబ్రహ్మణ్య అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది_*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. బంధుమిత్రులతో కలిసి ఆనందంగా గడుపుతారు. చేపట్టే పనులు త్వరగా పూర్తయ్యే విధంగా ప్రణాళికను సిద్ధం చేయండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_ఆదిత్య హృదయం చదవడం మంచిది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మిశ్రమకాలం. చేపట్టే పనులలో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. శ్రమ పెరగకుండా చూసుకోవాలి. మానసికంగా దృఢంగా ఉంటారు. *_సంకటహర గణపతి స్తోత్రం చదవడం మంచిది._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి