తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
🙏🏿🌻26 -11-2020🌻🙏🏿
🌻స్వస్తిశ్రీ శార్వరినామ సంll
🌻దక్షిణాయణం.
🌻శరదృతువు
🌻కార్తీకమాసం.
🌻కార్తీక నెల/వృశ్చిక మాసం11వతేది.
🌻🌻 పంచాంగం🌻🌻
🟡తిథి: శుద్ధ ద్వాదశి పూర్తి.
🟡నక్షత్రం: రేవతి రా09:19,
తదుపరి అశ్విని.
🟡యోగం: సిద్ధి ఉ07:33,
తదుపరి వ్యతీపాత్.
🟡కరణం :బవ సా06:27,
తదుపరి బాలువ.
🟡వారం గురువారము
🟡వర్జ్యం:ఉ09గం||17ని IIలనుండి11గంll03ని||ల వరకు.
🟡అమృతకాలం:-రా07గం||51ని IIలనుండి 09గం|l36ని||ల వరకు.
🌻దుర్ముహూర్తం:ప10గం||07ని IIలనుండి10గంll52ని||ల వరకు ,
తిరిగి ప02గం||38ని IIలనుండి03గం|23ని||ల వరకు.
🌞సూర్యోదయం 06:17:23
🌞సూర్యాస్తమయం 17:40:43
🌞పగటి వ్యవధి 11:23:20
🌚రాత్రి వ్యవధి 12:37:11
🌙చంద్రోదయం 15:09:28
🌙చంద్రాస్తమయం 27:40:04*
🌞సూర్యుడు:అనూరాధ
🌙చంద్రుడు:రేవతి
⭐నక్షత్ర పాదవిభజన⭐
రేవతి2పాదం"దో"ఉ07:48
రేవతి3పాదం"చ"ప02:33
రేవతి4పాదం"చీ"రా09:19
అశ్వని1పాదం"చు"రాతె04:05
🟡లగ్న&గ్రహ స్థితి🟡
🦂వృశ్చికం:రవి,కేతు,ఉ07గం52ని
🏹ధనుస్సు:ప09గం59ని
🐊మకరం=గురు,శని,ప11గం53ని
🍯కుంభం:ప01గం35ని
🐟మీనం:చంద్ర,కుజ,ప03గం14ని
🐐మేషం=సా05గం01ని
వృషభం=రాహు,రా07గం03ని
👩❤💋👩మిథునం: రా09గం15
🦀కటకం:,రా11గం26ని
🦁సింహం=రాతె01గం30ని
🧛♀కన్య=రాతె03గం32ని
⚖తులా:బుధ,శుక్ర,రాతె05గం39ని
🌻నేత్రం:1, జీవం:1.
🌻యోగిని:ఉత్తరం.
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు
⭐ దినస్థితి:సిద్ధయోగం రా09గం19ని వరకు,తదుపరి అమృతయోగం.
🌻🌻గురువారం🌻🌻
🌻రాహుకాలం: మ1గం|| 30ని Ilలనుండి3గం|lలవరకు.
🌻యమగండము :ఉ6 గం||లనుండి 7గoll30ని||లవరకు.
🌻గుళికకాలం:ఉ9గం||ల నుండి10గం||30నిllలవరకు.
రాహుకాల,యమగండములనుశుభకార్యములయందు.గుళికకాలంఅశుభకార్యములయందుపాటించవలయును.
🌻వారశూల:దక్షిణందోషం.తప్పనిసరి అయితే తైలదానం చేయాలి.పడమర శుభఫలితం,
☀🌞శుభ హోరలు🌞☀
పగలు రాత్రి
6 -7 గురు 6-7 చంద్ర
9-10 శుక్ర 8-9 గురు
11-12 చంద్ర 11-12 శుక్ర
1 - 2 గురు 1 -2 చంద్ర
4-5 శుక్ర 3-4 గురు
🌻🌻హోరా చక్రం🌻🌻
6⃣ -7⃣ ఉ గురు | రా చంద్ర
7⃣ -8⃣ ఉ కుజ | రా శని
8⃣ -9⃣ ఉ సూర్య | రా గురు
9⃣ -🔟 ఉ శుక్ర | రా కుజ
🔟 -⏸ ఉ బుధ | రా సూర్య
⏸ -1⃣2⃣ ఉ చంద్ర | రా శుక్ర
1⃣2⃣ -1⃣మ శని | రా కు జ
1⃣ -2⃣మ గురు | రా సూర్య
2⃣ -3⃣మ కుజ | రా శుక్ర
3⃣ -4⃣మ సూర్య | తె బుధ
4⃣ -5⃣సా శుక్ర | తె చంద్ర
5⃣ -6⃣సా బుధ | తె శని
🌻చంద్ర,గురు,శుక్రహోరలుశుభ
బుధ,కుజహోరలుమధ్యమ,
సూర్య,శనిహోరలుఅధమఫలములనుయిచ్చును.
విశేషం:
🌻1.అభిజిత్ లగ్నం కుంభలగ్నం ప11గంll53నిllల నుండి01గoll35ని॥వరకు.
🌻2. గోధూళి ముహూర్తం సా5గంll00నిIIనుండి5గం||48నిllల వరకు.
🌻3. శ్రార్దతిథి: కార్తీక శుద్ధ ద్వాదశి.30390, Tristania Court,
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_26, నవంబర్ , 2020_* *_బృహస్పతి వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
మొదలు పెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. *_దుర్గరాధన శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో డబ్బు చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేస్తారు. సొంతింటి పనుల్లో ముందంజ వేస్తారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_దుర్గా ధ్యానం శుభప్రదం._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
ఈరోజు
మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ముఖ్యమైన విషయాలకు సంబంధించి పెద్దలను కలుస్తారు. మీరు ఎప్పటినుంచో చేయాలనుకుంటున్న ఒక ముఖ్యమైన పని దాదాపుగా పూర్తి కావస్తుంది. *_మహాలక్ష్మి అష్టోత్తరం చదివితే మంచిది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. *_శివస్తోత్రం పఠించడం మంచిది_*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
చేపట్టేపనుల్లో శ్రమపెరగకుండా చూసుకోవాలి. ఆర్థిక విషయాల్లో పొదుపు సూత్రాన్ని పాటించాలి. కీలక సమస్యను పరిష్కరించి శత్రువులపై విజయం సాధిస్తారు. ఆపదలు తొలగడం కోసం *_వెంకటేశ్వరున్ని ఆరాధించాలి_*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
శుభకాలం. మీ ప్రతిభకు, పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీ ఇంట్లో ఆనందాన్ని నింపుతుంది. విందు వినోద కార్యక్రమాల్లో పాల్గొంటారు. మీ బుద్ధిబలంతో కీలక వ్యవహారాల్లో సమయస్పూర్తితో వ్యవహరించి అందరి ప్రశంసలను అందుకుంటారు. *_ఇష్టదైవారాధన మంచిది._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
చేపట్టే పనిలో అనుకూల ఫలితాలున్నాయి.బంధువుల సహకారం ఉంటుంది. కీలక వ్యవహారాల్లో ముందుచూపు అవసరం. *_హనుమాన్ చాలీసా పఠించడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
శ్రమతో కూడిన ఫలితాలుంటాయి. విందు, వినోద, కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. *_దైవారాధన మానవద్దు._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
మనోధైర్యంతో ముందుకు సాగి పనులను పూర్తిచేస్తారు. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. శత్రువులపై విజయం సాధిస్తారు. ప్రయాణాల్లో అజాగ్రత్త వద్దు. *_వేంకటేశ్వర స్వామి సందర్శనం ఉత్తమం._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
మీమీ రంగాల్లో ఓర్పు, పట్టుదల చాలా అవసరం. బంధువులతో వాదనలకు దిగడం వల్ల విభేదాలు వచ్చే సూచనలు ఉన్నాయి. అవసరానికి మించిన ఖర్చులుంటాయి. *_నవగ్రహ ఆలయ సందర్శనం శుభప్రదం._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
పట్టుదలతో పనులను పూర్తిచేస్తారు. భవిష్యత్ ప్రణాళికలు వేస్తారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. కొన్ని సమయాల్లో అస్థిరబుద్ధితో వ్యవహరిస్తారు. *_ఆపదలు తొలగడానికోసం గోవిందా నామాలు చదివితే బాగుంటుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
ఆశించిన ఫలితాలున్నాయి. ఒక వ్యవహారములో సహాయం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోవిశ్వాసమును పెంచుతుంది. దైవబలం ఉంది. *_ఇష్టదైవారాధన శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవ_*👌
🐐🐂👩❤️👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి