నేటి దినసరి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_09, నవంబర్ , 2020_* *_ఇందు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


మిశ్రమ వాతావరణం ఉంటుంది. అనవసర ఖర్చులు జరిగే సూచనలు ఉన్నాయి. అధికారులతో కాస్త జాగ్రత్తగా ఉండాలి. నిర్ణయాలు తీసుకోవడంలో ఇబ్బంది పడతారు. *_శివపార్వతులను పూజించడం వల్ల శుభ ఫలితాలను పొందగలుగుతారు_* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


శుభకాలం. మానసికంగా దృఢంగా ఉండి, ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కోగలుగుతారు. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. బంధుమిత్రులతో కొన్ని వ్యవహారాలలో దాపరికం లేకుండా స్పష్టంగా ఉండటమే మేలు. *_దత్తాత్రేయ అష్టోత్తర శతనామావళి చదివితే బాగుంటుంది_*    


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ప్రారంభించిన పనులను ప్రణాళికాబద్ధంగా పూర్తి చేస్తారు. విందు,వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఎలాంటి పరిస్థితులలోనూ మనోధైర్యాన్ని కోల్పోరు. కొన్నికీలకమైన ప్రణాళికలు వేసి వాటిని ప్రారంభిస్తారు. *_వేంకటేశ్వర శరణాగతి స్తోత్రం చదవడం మంచిది._*  


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మంచి ఫలితాలు ఉన్నాయి. కొత్త పనులు ప్రారంభించడానికి ఇది సరైన సమయం. కుటుంబ వాతావరణం అనుకూలంగా ఉంటుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. బంధుమిత్రుల ఆదరణ ఉంటుంది. *_దైవారాధన మానవద్దు._*   


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


శుభఫలితాలు సొంతం అవుతాయి. కీలక కొనుగోలు వ్యవహారంలో మీకు లాభం చేకూరుతుంది. మీ రంగంలో మిమ్మల్ని అభిమానించేవారు పెరుగుతారు. *_ఆంజనేయ స్వామి ఆరాధన శుభప్రదం._* 


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మనస్సౌఖ్యం ఉంది. ఉద్యోగులకు శుభకాలం. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. *_ఆంజనేయ స్తోత్రం పారాయణ చేస్తే మంచిది_* 


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


చేపట్టే పనుల్లో దేహజాఢ్యాన్ని రానివ్వకండి. విఘ్నాలు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బంది పెడుతుంది. బంధువులతో ఆచితూచి వ్యవహరించాలి. ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయవద్దు. *_శ్రీహరిని ఆరాధిస్తే మంచిది._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


మనస్సౌఖ్యం ఉంది. శుభ కార్యక్రమాలలో పాల్గొంటారు. ఆత్మవిశ్వాసంతో చేసే పనుల వల్ల మంచి జరుగుతుంది. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి.అవసరానికి సాయం చేసేవారు ఉన్నారు. *_విష్ణు సహస్రనామ పారాయణ చేయాలి_* 


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


చేపట్టే పనుల్లో శారీరక శ్రమ పెరుగుతుంది. తోటి వారితో విబేధాలు రాకుండా చూసుకోవాలి. అనవసరంగా కష్టాలను కొని తెచ్చుకుంటారు. కొన్ని పరిస్థితులు మనోవిచారాన్ని కలిగిస్తాయి. *_చంద్ర ధ్యానం వల్ల మంచి ఫలితాలు వస్తాయి_*    


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


శుభకాలం. మానసికంగా దృఢంగా ఉంటారు. మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచే సంఘటనలు జరుగుతాయి. బంధుజన ప్రీతి ఉంది. అంతా అనుకూలంగా ఉంటుంది. *_ఇష్టదైవ దర్శనం శుభప్రదం._*  


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


బాధ్యతలు పెరుగుతాయి. మీ ఆలోచనా ధోరణి, ముందుచూపునకు ప్రశంసలు లభిస్తాయి. ఒక శుభవార్త మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. స్థానచలన సూచనలు ఉన్నాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_లలితా సహస్రనామ పారాయణ చేయాలి_* 


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


మిశ్రమ వాతావరణం ఉంటుంది. అధికారులతో జాగ్రత్తగా ఉండాలి. అనవసర ఖర్చులు పెరుగుతాయి. అనవసర ప్రయాణాలు చేయాల్సి ఉంటుంది. *_నవగ్రహ ఆరాధన శుభప్రదం_* 


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు