పేద విద్యార్థులకు చేయూత

 నేడు అవోపా నాగర్కర్నూల్, అధ్యక్షుడు పణి కుమార్ ఆధ్వర్యంలో జరిగిన ఒక కార్యక్రమంలో నిరుపేద ఆర్య వైశ్య విద్యార్థులు., కుమారి భవిత బీటెక్ విద్యార్థి కి 5000 రూపాయలు, ఇంటర్ విద్యార్థి రోహిత్ కుమార్ కు 5000 రూపాయలు ఆర్థిక సహాయం చేయబడింది. ఈ కార్యక్రమంలో కార్యదర్శులు సాయి శంకర్, రవి ప్రకాష్, జిల్లా ఉపాధ్యక్షులు , సూరంపల్లి రాధాకృష్ణ, బొడ్డు పాండు గారు , దర్శి రాజయ్య, వాస రాఘవేందర్, కే పి ప్రసాద్, సుధాకర్, రమేష్, తదితరులు పాల్గొన్నారు. 


కామెంట్‌లు