నేటి పంచాంగం దినసరి రాశి ఫలాలతొ


🌼27-11-2020🌼 


                   🌻🌻


          🌼శ్రీలక్ష్మీ ప్రార్థన🌼


లక్ష్మీo క్షీర సముద్రరాజ తనయాంశ్రీరంగధామేశ్వరీం |


దాసీభూతసమస్తదేవవనితాంలోకైక దీపాంకురాం |


 శ్రీమన్మన్దకటాక్షలబ్ద విభవ


బ్రహ్మేన్ద్ర గంగాధరాం |


త్వాంత్రైలోక్యకుటుమ్బినీంసరసిజాంవన్దేముకుందప్రియాం.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 


🌼స్వస్తిశ్రీ శార్వరినామ సం||, దక్షిణాయణం,శరదృతువు.


🌼కార్తీకమాసం


వృశ్చికమాసం/ కార్తీకనెల12వతేది.


        🌼పంచాంగం🌼


🌼తిథి : శుద్ధ ద్వాదశి ఉ 07:45,


తదుపరి త్రయోదశి.


🌼నక్షత్రం: అశ్వని రా12:21,


తదుపరి భరణి.


🌼యోగం: వ్యతీపాత్ ఉ08:27,


తదుపరి వరీయాన్.


🌼కరణం: బాలవ ఉ07:45,


తదుపరి కౌలవ రా09:04,


తదుపరి తైతుల.


🌼వారం శుక్రవారము


🌞సూర్యోదయం 06:17:55


🌞సూర్యాస్తమయం 17:40:52


🌞పగటి వ్యవధి 11:22:57


🌚రాత్రి వ్యవధి 12:37:34


🌙చంద్రోదయం 15:45:15


🌙చంద్రాస్తమయం 28:26:10*


🌞సూర్యుడు: అనూరాధ


🌙చంద్రుడు:అశ్వని


   ⭐నక్షత్రం పాదవిభజన⭐


అశ్వని2పాదం"చె"ప10:50


అశ్వని3పాదం"చొ"సా05:36


అశ్వని4పాదం"లా"12:21


🌼వర్జ్యం:రా08గంll


37నిIIలనుండి 10గంll27నిIlలవరకు.


🌼అమృతకాలం:సా05గంll


07నిIIలనుండి 06గంll51నిIlలవరకు.


🌼దుర్ముహూర్తం:ఉ08గంll


37నిIIలనుండి 09గంll22నిIlలవరకు.


తిరిగి :ప12గం||23నిllల నుండి01గం|l08నిIIలవరకు.


       🌼లగ్న&గ్రహస్థితి🌼


🦂వృశ్చికం:రవి,కేతు,ఉ07గం48ని 


🏹,ధనుస్సు:ప09గం55


🐊మకరం:గురు,శని,ప11గం49ని 


🍯కుంభం:ప01గం31ని


🐟మీనం:చంద్ర,కుజ,ప03గం10ని


🐐మేషం=సా04గం57ని


🐂వృషభం=రాహు,రా06గం59ని


👩‍❤‍💋‍👩మిథునం:రా09గం11ని


🦀కటకం:రా11గం22ని


🦁సింహం=రాతె01గం26ని


🧛‍♀కన్య=రాతె03గం28ని


⚖తులా:బుధ,శుక్ర,రాతె05గం35ని


🌻నేత్రం:1,జీవం:1.


🌻యోగిని:ఉత్తరం.


🌻గురుస్థితి:.పడమర.


🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:అమృతయోగం రా12:21,తదుపరి సిద్ధయోగం .


  🌼🌼శుక్రవారం🌼🌼


🌼రాహుకాలం:ఉ10గం||30నిllల12గం॥ల వరకు,


🌼యమగండం:మ3గం||లనుండి4 గంll30ని॥ల వరకు,


🌼 గుళిక కాలం:ఉ7గం||30నిllలనుండి 9 గం||ల వరకు.


🌼వారశూల:ఉత్తరం శుభం,పడమర దోషం(పరిహారం)బెల్లం


🌼🌼శుభ హోరలు🌼🌼


పగలు రాత్రి


6-7 శుక్ర 8-9 శుక్ర


8-9 చంద్ర 10-11 చంద్ర


10-11గురు 12-1 గురు


1-2 శుక్ర 3-4 శుక్ర


3-4 చంద్ర 5 - .6 చంద్ర


5-6 గురు


      🌼హారాచక్రం🌼


6⃣ -7⃣ ఉ - శుక్ర | రా - కుజ


7⃣ -8⃣ ఉ - బుధ | రా - సూర్య


8⃣ -9⃣ ఉ - చంద్ర | రా - శుక్ర .


9⃣ -🔟 ఉ - శని | రా - బుధ


🔟 -⏸ ఉ - గురు | రా - చంద్ర


⏸ - 12ఉ - కుజ | రా - శని


12 -1⃣మ - సూర్య | రా -బుధ


1⃣ -.2⃣మ - శుక్ర | రా -. చంద్ర


2⃣ -3⃣మ - బుధ| రా - శని


3⃣_4⃣మ - చంద్ర | తె- గురు


4⃣ -5⃣మ - శని | తె- కుజ


5⃣_6⃣సా - గురు | తె-సూర్య


🌼చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం.బుధ,కుజ హోరలు మధ్యమం.సూర్య,శని హోరలు అధమం.


    విశేషం


🌼1.అభిజిత్ లగ్నం:కుంభలగ్నం ప11గం49ని॥లనుండి01గం|31ని॥ల వరకు.


🌼2.గోధూళి ముహూర్తం సా5గంll00నిII ల నుండి 5గం॥48ని॥ల వరకు.


🌼3.శ్రాద్దతిథి:కార్తీక శుద్ధ త్రయోదశి.


🌼చెట్లనునాటండి స్వచ్ఛమైన ప్రాణవాయువును పీల్చండి


 


Av🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_27, నవంబర్ , 2020_* *_భృగు వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


ప్రయత్నకార్య సిద్ధి ఉంది. శారీరక శ్రమ కాస్త పెరుగుతుంది. చేయని పొరపాటుకు నిందపడాల్సి వస్తుంది. ప్రయాణాల్లో జాగ్రత్త. *_ఇష్టదైవాన్ని పూజిస్తే మంచిది._* 


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


సుఖప్రదమైన కాలాన్ని గడుపుతారు. కీలక విషయాల్లో సత్ఫలితాలను పొందుతారు. కుటుంబవాతావరణం అనుకూలంగా ఉంటుంది. *_శివుణ్ణి ఆరాధిస్తే మంచిది._* 


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


ఊహించిన ఫలితాలను రాబట్టడానికి అధిక శ్రమ చేయాలి. ఎవ్వరితోను వాగ్వాదం చేయకండి. కోపాన్నితగ్గించుకుంటే మంచిది. వివాదాలకు దూరంగా ఉండాలి. *_గోసేవ చేస్తే మంచిది._* 


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


శుభఫలితాలు పొందుతారు. కొన్ని సంఘటనలు మనసుకు బాధ కలిగిస్తాయి. శారీరక శ్రమ పెరుగుతుంది. సమయానికి నిద్రాహారాలు తప్పనిసరి. *_దుర్గాదేవిని ఆరాధిస్తే సత్ఫలితాలు సిద్ధిస్తాయి._*  


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


సమాజంలో మీ మతవిలువ పెరుగుతుంది. కుటుంబసభ్యులతో అవగాహనతో ఉండండి. ఆర్థికంగా మంచి ఫలితాలు వస్తాయి. స్వస్థానప్రాప్తి సూచనలు ఉన్నాయి. *_సుబ్రహ్మణ్య అష్టకం చదవండి._*  


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మంచి ఫలితాలున్నాయి. బంధువుల సహకారం అందుతుంది. ఎవ్వరితోను గొడవలు పెరగకుండా చూసుకోవాలి. అభివృద్ధిని ఇచ్చే అంశాల్లో సహనాన్ని కోల్పోకండి. *_ఇష్టదేవతారాధన శుభప్రదం._*   


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


అనుకూల ఫలితాలున్నాయి. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కొన్ని పరిస్థితులు మీకు బాధ కలిగిస్తాయి. కొన్ని పరిస్థితులు మీకు మానసిక ఇబ్బంది కలిగిస్తాయి. *_లింగాష్టకం పఠించడం వలన మంచి ఫలితాలను పొందగలుగుతారు._* 


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


అనుకున్న పని నెరవేరుతుంది. తోటివారితో సంతోషాన్ని పంచుకుంటారు. మీ తెలివితేటలతో అందరిని ఆకర్షిస్తారు. విద్యావంతులతో పరిచయాలు ఏర్పడతాయి. *_సుబ్రహ్మణ్య ధ్యాన శ్లోకం చదివితే మంచి జరుగుతుంది_* .


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


పట్టుదలతో పనిచేయండి. గొప్ప లాభాలున్నాయి. మీకు అప్పగించిన బాధ్యతలను సమర్థవంతంగా పూర్తిచేస్తారు. సమయానుకూలంగా ముందుకు సాగండి. పెద్దల ఆశీర్వచనాలు మిమ్మల్ని రక్షిస్తూ ఉంటాయి. *_గణపతి ధ్యానం శుభప్రదం_* .


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


పెద్దల సహాయంతో ఒక పని పూర్తి చేస్తారు. వ్యాపారంలో క్రమంగా ఎదుగుతారు. కొందరు మీ ఉత్సాహాన్ని భంగం చేయాలని చూస్తారు. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ప్రయాణాల్లో జాగ్రత్త అవసరం. *_శివారాధన శుభప్రదం_*     


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


ధైర్యంతో ముందడుగు వేసి అనుకున్న పనిని పూర్తి చేయగలుగుతారు. కీర్తి పెరుగుతుంది. సంతోషంగా గడుపుతారు. భోజన సౌఖ్యం కలదు.చేయని తప్పుకు నింద పడాల్సి వస్తుంది. కలహ సూచన. అనవసర ఖర్చులు పెరుగుతాయి. మానసిక ప్రశాంతత లోపిస్తుంది. *_లక్ష్మీ ఆరాధనా మంచిది._*  


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


ఆర్థికంగా విజయాలు సాధిస్తారు. శ్రమకు తగ్గ ఫలితం లభిస్తుంది. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. రాజదర్శన సల్లాపాలు, భోజన సౌఖ్యం లభిస్తాయి. *_శివాష్టకం చదివితే మంచి జరుగుతుంది._*  


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవ_*👌


 


🐐🐂👩‍❤️‍👨🦀🦁💃⚖️🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు