నేటి పంచాంగం దినసరి రాశి ఫలితాలతొ

🌹 నేటి పంచాంగం 🌹06-10-2020🌹🌹


🌹🌹 శ్రీ అంగారక స్తుతి🌹🌹


శ్లో||ధరణీగర్భ సంభూతంl 


 విద్యుత్కాంతి సమప్రభంl


కుమారం శక్తిహస్తంl 


తం మంగళం ప్రాణమామ్యహంll


🌹సంవత్సరం:-స్వస్తి శ్రీ శ్రార్వరి


🌹దక్షిణాయణం,శరదృతువు .


అధిక ఆశ్వయుజమాసం/కన్యామాసం/పెరటాశినెల20వతేది.


 


తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం


 🌹🌹 పంచాంగం🌹🌹


🌹తిథి:బహుళ చవితి ఉ09గంll04నిll ల వరకు,తదుపరి పంచమి.


🌹వారం: మంగళవారం,భౌమవాసరే.


🌹నక్షత్రం:కృత్తిక ప03గంll41నిll లవరకు,తదుపరి రోహిణి.


🌹యోగం:సిద్ధి రా11గం||43ని|| వరకు,తదుపరి వ్యతీపాత్.


🌹 కరణం: బాలువ ఉ09గంll04నిllల  


వరకు, తదుపరి కౌలువ రా09గం49ని లవరకు, తదుపరి తైతుల.


🌹వర్జ్యం:-లేదు.


🌹అమృతకాలం:ప01గం||02ని IIలనుండి02గం||47నిIIల వరకు..


🌹దుర్ముహూర్తం:ఉ08గం||16ని IIలనుండి 09గం||03నిIIల వరకు.


తిరిగి రా10గం||36ని IIలనుండి11గం||24నిIIల వరకు.


🌞సూర్యోదయం 06:02:20


🌞సూర్యాస్తమయం 17:56:46


🌞పగటి వ్యవధి 11:54:25


🌚రాత్రి వ్యవధి 12:05:38


🌙చంద్రాస్తమయం 09:21:07


🌙చంద్రోదయం 21:05:25


🌞సూర్యుడు:హస్త


🌙చంద్రుడు:కృతిక


    ⭐నక్షత్ర పాదవిభజన⭐


కృత్తిక3పాదం"ఉ"ప11:09


కృత్తిక4పాదం"4 ఎ"సా05:53


రోహిణి1పాదం"ఒ"రా12:35


 


🌹లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌹


🧛‍♀కన్య=రవి,ఉ06గం42ని


⚖తులా:బుధ,ఉ08గం52ని


🦂వృశ్చికం:కేతు,ప11గం06ని 


🏹ధనుస్సు:గురు,


ప01గం13ని


🐊మకరం=శని,ప03గం05ని 


🍯కుంభం:చంద్ర,సా04గం44ని


🐟మీనం:రా06గం20ని


🐐మేషం=కుజ,రా08గం05ని


🐂వృషభం=రాహు,రా10గం05ని


👩‍❤‍💋‍👩మిథునం: రా12గం17


🦀కటకం:రాతె02గం30ని


🦁సింహం=శుక్ర,రాతె04గం41ని


🌻నేత్రం:2,జీవం:1.


🌻యోగిని:ఆకాశం.


🌻గురుస్థితి:తూర్పు.


టి🌼శుక్రస్థితి:తూర్పు.


⭐ దినస్థితి:సిద్ధయోగం ప03గం41ని లవరకు,తదుపరి అమృతయోగం .


    🌹 మంగళవారం🌹


🌺రాహుకాలo:మ3గం||నుండి4గంllల30నిllలవరకు.


🌺యమగండం:ఉ9గం॥లనుండి10గం||30ని॥ల వరకు .


🌺గుళికకాలం:మ12గం||లనుండి1గం||30నిllలవరకు .


🌹వారశూల:ఉత్తరం దోషం,(అవసరమనుకొంటే పాలుదానం చేయవలెను.)


తూర్పు శుభం.


🌺🌺శుభ హోరలు🌺🌺


పగలు రాత్రి


8-9 శుక్ర 7-8 గురు


10-11 చంద్ర 10-11 శుక్ర


12-1 గురు 12-1 చంద్ర


3-4 శుక్ర 2-3 గురు


5-6 చంద్ర 5-6 శుక్ర


🌺🌺దివా హోరాచక్రం🌺🌺


6⃣ -7⃣ పగలు - కుజ | రా - శని


7⃣ -8⃣ప - సూర్య | రా - గురు


8⃣ -9⃣ప - శుక్ర | రా - కు జ


9⃣ -🔟ప - బుధ | రా - సూర్య


🔟 -1⃣1⃣ప - చంద్ర | రా - శుక్ర


1⃣1⃣ -1⃣2⃣ప - శని | రా -బుధ.


1⃣2⃣ -1⃣ ప-గురు | రా సూర్య


1⃣ -2⃣ప - కుజ | రా - శుక్ర,


2⃣ -3⃣ప - సూర్య | రా -బుధ


3⃣ -4⃣ప - శుక్ర | రా - చంద్ర


4⃣ -5⃣ప - బుధ |తె- శని


5⃣ 6⃣ప - చంద్ర | తె - గురు.


🌺1.అభిజిత్ లగ్నం:ధనుర్లగ్నం ప11గం||06ని IIనుండి01గంl|13ని IIలవరకు,శుభం


2.గోధూళి ముహూర్తం: సా5 గoll 00ని IIల నుండి 5గoll48ని॥ల


వరకు.


🌹3. శ్రాద్దతిథి:అధిక ఆశ్వయుజ బహుళ పంచమి .


 


నేటి రాశి ఫలితాలు


🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈 


 


*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏 


*_శుభమస్తు_* 👌 


*_06.10.2020_* *_భౌమ వాసరే_*


*_రాశి ఫలాలు_* 


 


🐐 *_మేషం_*


 తలపెట్టిన పనుల్లో విఘ్నాలు పెరగకుండా ముందుచూపుతో వ్యవహరించాలి. ముఖ్య విషయాల్లో అనుకూలమైన నిర్ణయాలు వెలువడతాయి. అధికారుల సహకారం ఉంటుంది. 


*_శివ స్తోత్రం పఠించడం మంచిది._*


🐐🐐🐐🐐🐐🐐🐐


 


🐂 *_వృషభం_*


విందు వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది. భవిష్యత్ ప్రణాళికలు కొన్ని అమలు చేయగలుగుతారు. సొంతింటి పనుల్లో ముందంజ వేయగలుగుతారు. బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. *_దుర్గ ఆరాధన శుభప్రదం._*


🐂🐂🐂🐂🐂🐂🐂


 


💑 *_మిధునం_*


మొదలుపెట్టే పనుల్లో ఆటంకాలు ఎదురైనా అధిగమించే ప్రయత్నం చేస్తారు. కీలకమైన పనులను కొన్నాళ్లు వాయిదా వేయడమే మంచిది. అనారోగ్య సమస్యలు ఇబ్బందిపెడతాయి. కొన్ని పరిస్థితులు బాధ కలిగిస్తాయి. 


*_చంద్ర ధ్యానం శుభప్రదం._*


💑💑💑💑💑💑💑


 


🦀 *_కర్కాటకం_*


మంచి కాలం. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో లాభదాయకమైన ఫలితాలున్నాయి. ఆద్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. బంధుమిత్రుల సహాయ, సహకారాలు అందుతాయి. ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం. *_ఈశ్వర సందర్శనం మంచిది._*


🦀🦀🦀🦀🦀🦀🦀


 


🦁 *_సింహం_*


మనోబలంతో చేసే పనులు ఫలిస్థాయి. ఆధ్యాత్మిక కార్యక్రమాలలో పాల్గొంటారు. శత్రువులపై మీరే విజయం సాధిస్తారు. కుటుంబంలో చిన్నపాటి సమస్యలు వచ్చే అవకాశం ఉంది. 


*_దత్తాత్రేయుడిని ఆరాధించడం మంచిది._*


🦁🦁🦁🦁🦁🦁🦁


 


💃 *_కన్య_*


మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో ఆచితూచి వ్యవహరించాలి. ఒత్తిడి పెరగకుండా చూసుకోవాలి. ముఖ్య విషయాల్లో ముందుగానే స్పందించండి. *_గణపతి సహస్రనామ పారాయణం మంచినిస్తుంది._*


💃💃💃💃💃💃💃


 


⚖ *_తుల_*


మధ్యమ ఫలితాలున్నాయి. మీ మీ రంగాల్లో శ్రద్ధగా పనిచేయాలి. అందరినీ కలుపుకుపోవడం వల్ల సమస్యలు తగ్గుతాయి. శ్రమ అధికమవుతుంది. సమాచారలోపం లేకుండా చూసుకోవాలి. ఆవేశాలకు పోకూడదు. 


*_గోవింద నామాలు చదివితే మంచి జరుగుతుంది._*


⚖⚖⚖⚖⚖⚖⚖


 


🦂 *_వృశ్చికం_*


  గొప్ప ఫలితాలను సాధిస్తారు. సుఖ సౌఖ్యాలు కలవు. ఒక వార్త మనోధైర్యాన్ని పెంచుతుంది. సుఖసంతోషాలతో గడుపుతారు. చక్కటి ప్రణాళికలతో వ్యాపారంలో లాభాలను పొందుతారు.


*_శ్రీ వేంకటేశ్వరస్వామి ఆరాధన శ్రేయోదాయకం._*


🦂🦂🦂🦂🦂🦂🦂


 


🏹 *_ధనుస్సు_*


మీ మీ రంగాల్లో కీర్తిప్రతిష్ఠలు పెరుగుతాయి. మీ అధికార పరిధి పెరుగుతుంది. సమయానుకూలంగా ముందుకు సాగి అందరి మన్నలను అందుకుంటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. *_ఈశ్వరాభిషేకం శుభాన్నిస్తుంది._*


🏹🏹🏹🏹🏹🏹🏹


 


🐊 *_మకరం_*


 వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో మీకు ప్రతికూల పరిస్థితులు ఎదురవుతాయి. పట్టుదల వదలకండి. కలహ సూచన. అధికారులతో జాగ్రత్తగా వ్యవహరించాలి. *_దక్షిణామూర్తి స్తోత్రం చదివితే మంచిది._*


🐊🐊🐊🐊🐊🐊🐊


 


🏺 *_కుంభం_*


  ముఖ్య కార్యాల్లో ఆలస్యం జరిగే సూచనలు ఉన్నాయి. ఆపదలు కలుగకుండా చూసుకోవాలి. శ్రమకు తగిన గుర్తింపు దక్కడానికి బాగా కష్టపడాల్సి వస్తుంది. *_విష్ణు సహస్రనామ పారాయణ చేయడం మంచిది._*


🏺🏺🏺🏺🏺🏺🏺


 


🦈 *_మీనం_*


  అనుకూలమైన వాతావరణం ఉంటుంది. ఆర్ధికంగా జాగ్రత్తలు అవసరం. నూతన వస్తువులను కొంటారు. మీ అధికార పరిధి పెరుగుతుంది. *_లక్ష్మీగణపతి ఆరాధనా శుభప్రదం._*


🦈🦈🦈🦈🦈🦈🦈


                                                                       *_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌 


                                                              *_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌


 *_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌


 *_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌


                                *_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌


                                    *_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌 


                                     🐐🐂👩‍❤‍👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈


కామెంట్‌లు