వరద బాధితులకు సహాయం


తెలంగాణ రాష్ట్ర అవోపా గౌరవ సలహాదారు ఐ.వి. ఎఎప్ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు, శ్రీ ఉప్పల శ్రీనివాస్ గారు ఉప్పల ఫౌండేషన్ తరఫున వరద బాధితుల సహాయార్ధం ముఖ్యమంత్రి సహాయ నిధికి రూ. 10,00,000 ల విరాళం మత్రి శ్రీ కే. టి. ఆర్ గారికి అందజేయడం వారి మంచి మనసుకు, దయాద్ర హృదయానికి మచ్చు తునక. వారిని తెలంగాణ రాష్ట్ర అవోపా మరియు అవోపా న్యూస్ బులెటిన్ అభినందిస్తున్నవి. 


 


కామెంట్‌లు