తిథేశ్చ శ్రియ మాప్నోతి వారాదాయుష్యవర్ధనం నక్షత్రాత్ హరతే పాపం యోగాత్ రోగ నివారణం కరణాత్ కార్య సిధ్ధించ పంచాంగ ఫలముత్తమం
💐🌹🌌10- 10- 2020🌌🌹💐
🔵శ్రీ శనైశ్చరప్రార్థన🔵
శ్లో||నీలాంజనసమాభాసం|
రవిపుత్రం యమాగ్రజo |
ఛాయామార్తాండసంభూతంl
తం నమామి శనైశ్చరం||
🌌సంవత్సరం : -శార్వరినామ సం||
🌌దక్షిణాయణం,శరదృతువు.
అధికఆశ్వయుజమాసం,కన్యా మాసం పెరటాశి నెల24వ తేది.
🌌🌌పంచాంగం🌌🌌
🌌తిథి:బహుళ అష్టమి ప12గం||27ని॥ల వరకు,తదుపరి నవమి.
🌌వారం: శనివారం,స్థిరవాసరే.
🌌నక్షత్రం:పునర్వసు రా08గంll52నిllల వరకు,తదుపరి పుష్యమి.
🌌యోగం:శివం రా09గంll20ని IIలవరకు తదుపరి సిద్ధం.
🌌కరణం:కౌలువ ప12గం27ని లవరకు,తదుపరి తైతుల రా12గం16ని లవరకు తదుపరి గరజి.
🌌వర్జ్యం:ఉ08గం34ని లనుండి 10గం12ని లవరకు.
🌌అమృతకాలం:సా06గం24ని లనుండి 08గం03ని లవరకు
🌌దుర్ముహూర్తం:ఉపూ05గం||55నిIIల నుండి 07గంll29నిIIల వరకు.
🌞సూర్యోదయం 06:02:40
🌞సూర్యాస్తమయం 17:54:13
🌞పగటి వ్యవధి 11:51:32
🌚రాత్రి వ్యవధి 12:08:33
🌙చంద్రాస్తమయం 12:50:04
🌙చంద్రోదయం 24:27:17*
🌞సూర్యుడు:హస్త
🌙చంద్రుడు:పునర్వసు
⭐నక్షత్ర పాదవిభజన⭐
పునర్వసు1పాదం"కె"ఉ06:42
పునర్వసు2పాదం"కో"ప12:57
పునర్వసు3పాదం"హా"రా07:08
పునర్వసు4పాదం"హీ"రా01:16
🌌లగ్నాంతకాలములు&గ్రహస్థితి🌌
🧛♀కన్య=రవి,ఉ06గం26ని
⚖తుల:బుధ,ఉ08గం36ని
🦂వృశ్చికం:కేతు,ప10గం56ని
🏹ధనుస్సు:గురు,
ప12గం57ని
🐊మకరం=శని,ప02గం49ని
🍯కుంభం:సా04గం28ని
🐟మీనం:కుజ,సా06గం04ని
🐐మేషం=రా07గం49ని
🐂వృషభం=రాహు,రా09గం49ని
👩❤💋👩మిథునం:చంద్ర,రా12గం01
🦀కటకం:రాతె02గం14ని
🦁సింహం=శుక్ర,రాతె04గం21ని
🌻నేత్రం:2,జీవం:1/2.
🌻యోగిని:దక్షిణం, తూర్పు .
🌻గురుస్థితి:తూర్పు.
🌼శుక్రస్థితి:తూర్పు.
⭐ దినస్థితి: సిద్ధయోగం పూర్తి.
🌌శనివారం🌌
🌌రాహుకాలం:ఉ9గం||ల00 నుండి10గం||30నిllల వరకు
🌌యమగండం:మ1గం॥30నిIIనుండి3గం|lలవరకు,
🌌 గుళిక కాలం: ఉ6 గం|| నుండి7గం||30నిllలవరకు.
🌌వారశూల:తూర్పు దోషం(పరిహారం) పెరుగు
దక్షిణం శుభ ఫలితం.
🌌హారాచక్రం🌌
🌌శుభ హారలు🌌
పగలు రాత్రి
7-8 గురు 7-8 చంద్ర
10-11 శుక్ర 9-10గురు
12-1 చంద్ర 12-1శుక్ర
2-3 గురు 2-3 చంద్ర
5-6 శుక్ర 4-5గురు
6⃣ -7⃣ ఉ - శని | రా బుధ
7⃣ -8⃣ ఉ - గురు | రా - చంద్ర
8⃣ -9⃣ ఉ - కుజ| రా - శని
9⃣ -🔟 ఉ - సూర్య| రా - గురు
🔟 -⏸ ఉ - శుక్ర | రా - కుజ
⏸ - 12ఉ - బుధ | రా - సూర్య
12 -1⃣మ - చంద్ర | రా - గురు
1⃣ -2⃣మ - శని | రా -. కుజ
2⃣ -3⃣మ - గురు| రా - సూర్య
3⃣_4⃣మ - కుజ | తె- శుక్ర
4⃣ -5⃣మ - సూర్య| తె- బుధ
5⃣_6⃣సా - శుక్ర | తె,-చంద్ర
🌌 చంద్ర, గురు, శుక్ర హోరలు శుభం
🌌 బుధ, కుజ హోరలు మధ్యమం
🌌 సూర్య, శని హోరలు అధమం
🌌అభిజిత్ లగ్నం:ధనుర్ లగ్నం
ప10గంll50ని॥నుండి 12గం||57నిll ల వరకు.
🌌2.గోధూళి ముహూర్తం: ఆవులు మేతకు వెళ్ళి తిరిగి వచ్చు సమయం చాలాశ్రేష్టం.
సా 5గం||00ని॥ల నుండి 5గం॥45ని॥వరకు.
🌌3. శ్రాద్ద తిథి:అధికఆశ్వయుజ బహుళ నవమి.
🌌🌌చెట్లను పెంచండి ఆరోగ్యాన్ని పొందండి🌌🌌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
*_ఓం శ్రీ గురుభ్యోనమః_* 🙏
*_శుభమస్తు_* 👌
*_10.10.2020_* *_స్థిర వాసరే_*
*_రాశి ఫలాలు_*
🐐 *_మేషం_*
ఒక ముఖ్యమైన సమస్య పరిష్కారమవుతుంది. ఇష్టులతో కాలాన్ని గడుపుతారు. వ్యాపారంలో అనుకూల ఫలితాలున్నాయి. చిత్తసౌఖ్యం ఉంది. *_ఇష్టదైవం స్తుతి శుభప్రదం._*
🐐🐐🐐🐐🐐🐐🐐
🐂 *_వృషభం_*
మిశ్రమ ఫలితాలున్నాయి. చేపట్టే పనుల్లో అనుకున్నదానికంటే ఎక్కువశ్రమ పడాల్సి వస్తుంది. మనోబలం తగ్గకుండా చూసుకోవాలి. అవసరానికి డబ్బు చేతికి అందుతుంది.
*_శ్రీహరిని ఆరాధిస్తే మంచిది._*
🐂🐂🐂🐂🐂🐂🐂
💑 *_మిధునం_*
బంధుమిత్రులతో సంతోషంగా గడుపుతారు. కుటుంబసభ్యుల సలహాలు అనుకూలిస్తాయి. ముఖ్య పనులను మధ్యాహ్నకాలంలో మొదలుపెట్టండి అనుకూల ఫలితాలు సాధిస్తారు. స్థిరమైన ఆలోచనలు మేలు చేస్తాయి.
*_గణపతి అష్టోత్తరం పఠిస్తే బాగుంటుంది._*
💑💑💑💑💑💑💑
🦀 *_కర్కాటకం_*
కీలకమైన పనులను ప్రారంభిస్తారు. మీ ధర్మం మిమ్మల్ని ఉన్నతుల్ని చేస్తుంది. బంధువుల వల్ల ఇబ్బందులను ఎదుర్కొంటారు. స్థిరమైన ఆలోచన విధానంతో ముందుకు సాగి సత్ఫలాలను పొందుతారు. *_వేంకటేశ్వర స్వామిని సందర్శించడం మంచిది._*
🦀🦀🦀🦀🦀🦀🦀
🦁 *_సింహం_*
వృత్తి, ఉద్యోగ, వ్యాపారాది రంగాలలో అనుకూల ఫలితాలున్నాయి. తెలివితేటలతో ఆలోచించి కొన్ని కీలకమైన పనులను పూర్తిచేయగలుగుతారు. చిత్తసౌఖ్యం ఉంది. మనోధైర్యం సదా కాపాడుతుంది. *_ప్రసన్నాంజనేయ సోత్రము పారాయణ చేయాలి._*
🦁🦁🦁🦁🦁🦁🦁
💃 *_కన్య_*
ప్రయత్నాలు ఫలిస్తాయి. బంధువుల సహకారం అందుతుంది. ఒక శుభవార్త మీ మనోధైర్యాన్ని పెంచుతుంది. సమాజంలో మీ పేరు, ప్రతిష్టలు పెరుగుతాయి. *_దైవారాదన మానవద్దు._*
💃💃💃💃💃💃💃
⚖ *_తుల_*
మిశ్రమ వాతావరణం ఉంటుంది. మీ మీ రంగాల్లో జాగ్రత్తగా మెలగాలి. అధికారులతో ఆచితూచి వ్యవహరించాలి. శాంతంగా వ్యవహరిస్తే మేలు జరుగుతుంది. విరోధులను తక్కువగా అంచనా వేయవద్దు.
*_సూర్య ఆరాధన చేస్తే మంచిది._*
⚖⚖⚖⚖⚖⚖⚖
🦂 *_వృశ్చికం_*
ఒక ముఖ్యమైన పనిని విజయవంతంగా పూర్తిచేయగలుగుతారు. కొన్ని సంఘటనలు ఉత్సాహాన్నిస్తాయి. ఒక వార్త మీ ఇంట ఆనందాన్ని నింపుతుంది. *_సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారిని పూజిస్తే శుభ ఫలితాలు కలుగుతాయి._*
🦂🦂🦂🦂🦂🦂🦂
🏹 *_ధనుస్సు_*
అనుకూల ఫలాలుంటాయి. స్థిర నిర్ణయాలతో మంచిని సాధిస్తారు. బంధువులతో ఆనందంగా గడుపుతారు. నూతన వస్తువులను కొనుగోలు చేస్తారు. ప్రయాణసౌఖ్యం ఉంది. *_పంచముఖ ఆంజనేయ స్తోత్రము పారాయణ చేస్తే మంచిది._*
🏹🏹🏹🏹🏹🏹🏹
🐊 *_మకరం_*
ఒక శుభవార్త వింటారు. మీ పనితీరుకు ప్రశంసలు లభిస్తాయి. అధికారుల సహకారం ఉంటుంది. ఆర్ధిక విషయాల్లో తగు జాగ్రత్తలు అవసరం. *_గణపతి అష్టోత్తరం పఠిస్తే శుభఫలితాలు కలుగుతాయి._*
🐊🐊🐊🐊🐊🐊🐊
🏺 *_కుంభం_*
విందు, వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో అనుకూల ఫలితాలున్నాయి. ఒక వ్యవహారంలో ధనం చేతికి అందుతుంది.
*_విష్ణు సహస్రనామం చదివితే ఇంకా బాగుంటుంది._*
🏺🏺🏺🏺🏺🏺🏺
🦈 *_మీనం_*
మొదలుపెట్టిన పనులలో ఇబ్బందులు ఎదురవుతాయి. చంచలబుద్ధి ఇబ్బందినిస్తుంది. దుర్జన సాంగత్యంవల్ల సమస్యలు పెరుగుతాయి. *_నవగ్రహధ్యానం శుభప్రదం._*
🦈🦈🦈🦈🦈🦈🦈
*_సమస్తసన్మంగళాని భవన్తు,_* 👌
*_ఇష్టకామ్యార్థఫలసిద్ధిరస్తు,_*👌
*_శుభపరంపరాప్రాప్తిరస్తు,_*👌
*_ఇష్టదేవతానుగ్రహప్రసాదసిద్ధిరస్తు_*👌
*_లోకాసమస్తా సుఖినోభవంతు_*👌
*_సర్వేజనాః సుఖినోభవంతు_* 👌
🐐🐂👩❤👩🦀🦁💃⚖🦂🏹🐊🏺🦈
addComments
కామెంట్‌ను పోస్ట్ చేయండి