అభినందనలు


 మన ఆర్యవైశ్య ముద్దుబిడ్డ శ్రీ మాలే సాయిబాబా గారు గద్వాల మార్కెట్ యార్డ్ డైరెక్టర్ గా నియమితులై నందున జోగులాంబ గద్వాల జిల్లా అవోపా వారు ఘనంగా సన్మానించారు. అధ్యక్షులు మరిడి శ్రీకాంత్ మాట్లాడుతూ మన అరువైశ్యలు అన్ని రంగాలలో ముందుకు రావాలి అన్ని రంగాలలో విజేతలు కావలి అని కోరుకున్నారు. వారికి అవోపా ల సహకారం ఎప్పుడూ వుంటుందని పేర్కొన్నారు. 


కామెంట్‌లు