అవోపా పాలకుర్తి ఆధ్వర్యంలో విజయ దశమి వేడుకలు


అవోపాపాలకుర్తి ఆధ్వర్యంలో విజయదశమి వేడుకలు పాలకుర్తి వైశ్య సత్రం లోఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో పాలకుర్తి అవోపా మండల అధ్యక్షుడు బోనగిరి కృష్ణమూర్తి మరియు సభ్యులు వైశ్య సంఘం జిల్లా నాయకులు మండల నాయకులు పట్టణ నాయకులు బజ్జూరివేణుగోపాల్ రాపాక సుధాకర్ చారగొండ సదానందం బోనగిరి రంగయ్య నంగునూరు మహేష్ రాపాక సత్యనారాయణ ఇమ్మడి దామోదర్ ఇమ్మడి అశోక్ నాగమల్ల సోమన్న రాపాక విజయ్ అయిత ప్రకాష్ ప్రజలందరూ పాల్గొని జమ్మి పూజ నిర్వహించారు.


కామెంట్‌లు