మహాత్మా గాంధీ కి టౌన్ అవోపా మహబూబ్నగర్ వారి నివాళులు


ఈరోజు మహాత్మాగాంధీ జయంతి ని పురస్కరించుకొని పాలమూరు స్థానిక సుభాష్ నగర్, వైశ్యా హాస్టల్ లోని టౌన్ అవోపా భవన్ లో టౌన్ అవోపా తరుపున ప్రకాష్ గారి అధ్యక్షతన మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం జరిగింది. ఈ కార్యక్రమానికి అవోపా రాష్ట్ర ఉపాధ్యక్షులు కలకొండ సూర్యనారాయణ గారు, జిల్లా అవోపా అధ్యక్షులు కంది శ్రీనివాస్ గారు, అవోపా జెనెరల్ సెక్రెటరీ కొక్కళ్ళ చంద్రశేఖర్ గారు, ఫైనాన్స్ సెక్రెటరీ జ్వాల నరసింహ గారు, రేగూరి కృష్ణ గారు, కలకొండ శ్రీనివాస్ గారు, బైసాని శ్రీనివాస్ గారు గుడిపాటి ప్రదీప్ గారు తదితరులు పాల్గొన్నారు. సందర్బంగా కార్యక్రమం కు వచ్చి జయప్రదం చేసిన ప్రతి ఒక్కరికి అధ్యక్షుడు ప్రకాష్ గారు  ధన్యవాదాలు తెలిపారు. 


 


 


🌻🍁🌹🌺🌺🌸🌷🌼


కామెంట్‌లు